Vastu Tips : రావి చెట్టు నీడ ఇంటి మీద పడితే ఏం జరుగుతుందో తెలుసా… తప్పకుండా తెలుసుకోవాలి.?
Vastu Tips : హిందూ మతంలో రావి చెట్టుని చాలా పవిత్రంగా కొలుస్తూ ఉంటారు. అయితే ఈ రావి చెట్టుని బయటకాని ఇంట్లో కానీ పెంచడం వలన ఆ శుభము కలుగుతుందని. వాస్తు తెలియజేస్తున్నారు. ఒకవేళ ఇటువంటి ప్రదేశాలలో రావి చెట్టుని ఉన్నట్లయితే ఏం చేయాలి. ఏం చేయకూడదు చూద్దాం..
వాస్తు నిపుణుల ప్రకారంగా మొక్కలు చెట్లు సానుకూల శక్తిని కాపాడుకోవడంలో కీలక పాత్రను పోషిస్తాయి. చాలా చెట్లు సానుకూల శక్తిని అందజేస్తే ఇంకొన్ని చెడు ప్రభావాన్ని కూడా కలిగిస్తాయి. అందువలన ఇంటి చుట్టూ ఆవరణలో ప్రతికూల శక్తిని అందజేసే చెట్లు ఉంటే వాటిని నివారించాలి. అటువంటి మొక్కలలో ఒకటి రావిచెట్టు. ఈ చెట్టుకి హిందూమతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ చెట్టు నీడ గృహంపై పడకూడదని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.
ఈ మొక్క ఉండడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయట. ఇంటి చుట్టూ ప్రదేశాలలో రావి చెట్టు ఉంటే ఎలా తీసేయాలో చూద్దాం..రావి చెట్టుని తీసేయాలంటే అంత ఈజీ కాదు.. ముందుగా 45 రోజులపాటు పూజ చేయాలి. దానిపై పచ్చిపాలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత ఈ మొక్కను తీసి ఇతర ప్రదేశాలలో నాటి పెంచుకోవాలి. మీ ఇంటి ముందు ఇప్పటికే పెద్ద చెట్టు ఉన్నట్లయితే దాని నీడ ఇంటిపై పడుతున్నట్లయితే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. అటువంటి పరిస్థితులలో ఆదివారం నాడు మొక్కను పూజించి తీసేయాలి. పూజ చేయకుండా చెట్టును తొలగించడం వలన పిత్రదోషం కలుగుతుంది.రావి చెట్టుని ఇంటి ఆవరణ లో ఇంట్లో కానీ బయట కానీ పెంచకూడదు. రావి చెట్టు నీడ ఏ ఇంటి పైన పడుతుందో ఆ ఇంట్లో కుటుంబ కలహాలు తప్పవు. రావి చెట్టు ఏర్లు గృహం ని నాశనం చేస్తాయి. కావున దీని నీడ గృహంపై పడకూడదని పురాణాలలో తెలుపుతున్నారు..
vastu Tips : రావి చెట్టు ముఖ్య స్థానం…
రావి చెట్టునీ అనేక సందర్భాలలో ఆరాధిస్తూ ఉంటారు.
ఇంటి ఆవరణలో రావి చెట్టు ఉన్నట్లయితే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది.
అయితే గృహంలో పెంచడం వల్ల ఆశుభం జరుగుతుందట. ఈ మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు తప్పవట. అయితే రావి చెట్టు రాత్రిపూట కార్బన్ డయాక్సైడ్ ను విడుదల చేస్తాయి. దీనిని తీసుకోవడం వలన మనకు చెడు జరుగుతుంది. అలాగే పురాణాల ప్రకారం ఉదయం మధ్యాహ్నం మాత్రమే రావి చెట్టు దగ్గరికి పోవాలి. సైన్స్ ప్రకారం రావిచెట్టు ఆక్సిజన్ విడుదల చేస్తుంది.