Vastu Tips : అయస్కాంతంలా ఆకర్షించే ఈ మొక్కని మీ ఇంట్లో ఉంచితే ఇక ధనానికి అస్సలు కొరత ఉండదదు…!
ప్రధానాంశాలు:
Vastu Tips : అయస్కాంతంలా ఆకర్షించే ఈ మొక్కని మీ ఇంట్లో ఉంచితే ఇక ధనానికి అస్సలు కొరత ఉండదదు...!
Vastu Tips : కొన్ని మొక్కలు వాస్తు ప్రకారంగా ఇంట్లో పెడుతూ ఉంటారు. వాటిని ఉంచడం వలన వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. అటువంటి మొక్కలు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి మనీ ప్లాంట్ ఈ ప్లాంట్ ఉండడం వలన ధనానికి కొరత ఉండదు అని నమ్ముతూ ఉంటారు. అటువంటి ఇంకొక మొక్క గురించి మనం తెలుసుకోబోతున్నాం.. మీరు ఉద్యోగం చేస్తున్న కార్యాలయంలో, జాబ్ ప్రమోషన్ కోసం అలాగే ఒత్తిడి లేకుండా ఉండడం కోసం ఈ మొక్కను టేబుల్ నైరుతి దిశలో ఉంచాలి. ఇది తప్పకుండా మీకు విజయాలను అందిస్తుంది. గృహం బాల్కనీ టెర్రస్ లో పెట్టినట్లయితే అది శుభాలను కలిగిస్తుంది.కొన్ని మొక్కలను మనం వాస్తు శాస్త్రాల అనుగుణంగా పెంచుతూ ఉంటాం అవి శేమి, మనీ ప్లాంట్, తులసి లాంటి మొక్కలను ధనానికి మూలంగా పరిగణిస్తూ ఉంటాము. అయితే ఇప్పుడు అలాంటి మొక్క గురించి తెలుసుకోబోతున్నాం ఆ మొక్క పేరు క్రాసులా. ఈ మొక్క గురించి మీరు ఎప్పుడు విని ఉండరు.
ఇంట్లో సరియైన ప్రదేశంలో సరియైన దిశలో ఈ మొక్కను ఉంచితే ధనాన్ని కురిపిస్తుంది. అలాగే శ్రేయస్సు ,ఆనందం నీ కుడా కలిగిస్తుంది. అయితే ఈ మొక్క వాస్తు నియమాల గురించి ఇప్పుడు మనం చూద్దాం… అదేవిధంగా మీరు ఉద్యోగం చేస్తున్న ప్రదేశాలలో అలాగే జాబ్ ప్రమోషన్ కోసం ఒత్తిడి లేకుండా మీ కూర్చునే బల్ల దగ్గర ఈ మొక్కను నైరుతి దిశలో పెట్టాలి. ఈ విధంగా పెట్టినట్లయితే మీకు అన్ని శుభాలే కలుగుతాయి. మీకు బిజినెస్ ఉన్నట్లయితే ఆ ప్రదేశంలో మీ క్యాష్ కౌంటర్ పైన ఈ క్రాసుల మొక్కను ఉంచడం వలన అంత మంచి జరుగుతుంది. ఈ క్రాస్ ల మొక్కను ప్రధానంగా బహిరంగ ప్రదేశంలో ఉంచడం శ్రేయస్కరం. క్రాసుల మొక్కను గృహంలో చీకటి ప్రదేశంలో ఉంచితే అది ప్రతికూల శక్తిని అందిస్తుంది. ఈ క్రాసుల మొక్కను గృహంలో మంచి సూర్య కాంతి తగిలే స్థలంలో పెట్టాలి. ఇంటి బాల్కనీ టెర్రస్ లో పెట్టినట్లయితే అది శుభప్రదం కు దారితీస్తుంది. ఈ మొక్క ఆకులకు దుమ్ము పడకుండా చూసుకోవాలి అలా చేయడం వలన అంత సానుకూల శక్తిని కలిగిస్తుంది. ఈ మొక్కను చాలా జాగ్రత్తగా ఎటువంటి ఆటంకాలు లేని ప్రదేశంలో ఉంచుకోవాలి…
ఈనాటి వరకు మనీ ప్లాంట్ మొక్కను ధనానికి గుర్తుగా అందరూ నమ్ముతూ ఉంటారు. అటువంటిది ఇంకొక మొక్క క్రాసుల. దీనికి ఇంకొక పేరు జడ్ ప్లాంట్ అని కూడా పిలుస్తుంటారు. సంపద కోసం ఈ మొక్కను మీ గృహంలో లేదా మీరు పని చేస్తున్న కార్యాలయంలో ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచాలి. ఈ మొక్క సాధారణ గాలి శుద్ధికరణకు ఉపయోగపడుతుంది. ఈ క్రాసుల మొక్కను గృహం లేదా కార్యాలయానికి సరియైన ప్రదేశంలో పెట్టినట్లయితే అది వాస్తు దోషాలను తొలగించడమే కాకుండా గృహంలో ధనానికి మూలమవుతుంది. అలాగే కార్బన్ డయాక్సిడెంట్ కూడా గ్రహిస్తుంది. అలాగే గృహానికి ముఖ్య ద్వారం వద్ద ఈ క్రాసుల మొక్కను పెంచకూడదు అలాగే మెయిన్ డోర్ శక్తి కార్యచరణ ప్రదేశంగా నిర్వహిస్తారు. కావున ఈ మొక్కను ముఖ్య ద్వారంకు దూరంగా పెంచాలి. మీ గృహంలో శక్తి ప్రవాహానికి ఆటంకాలు లేని దిశలలో ఈ మొక్కను పెంచాలి. అదేవిధంగా వంటగది దగ్గర కూడా ఈ క్రాసుల మొక్కను అస్సలు పెట్టవద్దు..బెడ్ రూమ్ లోకూడా ఈ క్రాసుల మొక్కను అస్సలు పెట్టవద్దు…