Peacock : నెమలి పించం, నెమలి ఈకలు ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Peacock : నెమలి పించం, నెమలి ఈకలు ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా…!

 Authored By aruna | The Telugu News | Updated on :4 August 2023,3:00 pm

Peacock  : ఇంట్లో నెమలిపించు ఈ విధంగా పెడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.. ఇంట్లో కొన్ని వస్తువులు ఇంటి రూపాన్ని మార్చేస్తాయి. అలాగే ఇంట్లో మంచి కలని పాజిటివ్ శక్తిని ఇంకా కుటుంబంలో ప్రశాంతమైన బాధలన్నీ తొలగిస్తాయి. అయితే ఇంట్లో నెమలిపించం ఉంటే ఆ ఇంట్లో శుభవార్తలు వింటారు అని పెద్దలు చెప్తున్నారు. అయితే ఈ నెమలి పించం ఎక్కడ పెట్టాలో ఇలా పెట్టడం వలన ఎటువంటి శుభాలు జరుగుతాయో ఇప్పుడు చూద్దాం.. పిల్లలు చదువుకునే గదిలో ఉంచినట్లయితే వారి ఏకాగ్రత బాగా పెరుగుతుంది. ఇంటి బయట ప్రధాన ద్వారంలో అంటే మొదట్లో నెమలి పించం పెడితే ఆ ఇంట్లో ఎన్నో శుభకార్యాలు జరుగుతాయి.

అలాగే ఇంట్లో లక్ష్మీ కళ మొదలవుతుంది. రాహు కేతు దోషాలు ఏమైనా ఉంటే పూర్తిగా పోతాయి. పైగా దిష్టి పీడలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో ఎక్కడైనా పెడితే అది కృష్ణుడి స్వరూపమే శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ నెమలిపించాలని తరిస్తాడు. అయితే ఎవరైతే ఇంట్లో నెమలి పించం పెడతారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు భార్య సత్యభామ సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అందుకే ఇంట్లో ఎక్కడైనా ముఖ్యంగా దేవుడి గదిలో పెడితే ఆ ఇంట్లో ధనం కి లోటుండదంట.. పైగా సిరి సంపదలు కలుగుతాయంట.. ఇంటి బెడ్ రూమ్ లో కనుక నెమలి పించం కనుక ఉంచితే కంటికి కనిపించేటట్టుగా పెట్టి తెల్లవారుజామున లేవగానే దానిని చూడడం వల్ల రాహు గ్రహ దోషాలనుంచి నివారణ కలుగుతుందని జ్యోతిష నిపుణులు అంటున్నారు.

what happens if peacock feathers are in the house

what happens if peacock feathers are in the house

నెమలి పించం తో తయారైన చిత్రపటాలను పడక గదిలో ఉంచడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయని వారు చెప్తున్నారు. అలాగే పడకగదిలో కంటికి ఎదురుగా వికృతమైన పటాలు చిలక కొయ్యలు స్తంభాలు ఇతర అవరోధాలు లేకుండా జాగ్రత్తగా వహించాలని కూడా జ్యోతిష్యం సూచిస్తున్నారు… ఈ నెమలి పించాన్ని ఇంట్లో పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది