Sankranti 2026 Dates : ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు…? జనవరి 14 నా, 15 నా..? దీనిపై పండితుల స్పష్టత…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sankranti 2026 Dates : ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు…? జనవరి 14 నా, 15 నా..? దీనిపై పండితుల స్పష్టత…?

 Authored By ramu | The Telugu News | Updated on :10 January 2026,6:00 am

ప్రధానాంశాలు:

  •  Sankranti 2026 Dates : ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు...? జనవరి 14 నా, 15 నా..? దీనిపై పండితుల స్పష్టత...?

Sankranti 2026 Dates : తెలుగువారి పెద్ద పండుగలలో సంక్రాంతి పండుగ కూడా ఒకటి. ఎంతో ఘనంగా, పిండి వంటలతో,ముగిట రంగవల్లిలతో అందమైన ముగ్గులు అలంకరించబడతాయి. హరిదాసు కీర్తనలతో, డోలు, సన్నాయి బసవన్నతో సందడిగా ఉంటుంది. బందువల రాకతో సంతోషంతో నిండి ఉంటుంది. అయితే ఈ 2026వ సంవత్సరమున సంక్రాంతి పండుగ ఏ రోజున ఏ తేదీలలో జరుపుకుంటున్నారు అనే విషయం పైన పండితులు ఒక స్పష్టతను ఇచ్చారు. మరి ఆ తేదీలు ఏమిటి..? ఏం చేయాలో దానిపై పండితులు తెలియజేశారు. ఈ ఏడాది 2026వ సంవత్సరంలో సంక్రాంతి పండుగ ఏ తేదీలలో వచ్చింది, అనే విషయం పై పండితులు ఒక స్పష్టతను ఇచ్చారు. సంక్రాంతి పండుగ( 13- 14,14-15) నా అనేది గందరగోళంగా నెలకొంది. పండితులు, ప్రభుత్వ సెలవుల క్యాలెండర్ల ప్రకారం స్పష్టత వచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి పండుగ పండితులు, ప్రభుత్వ సెలవుల ప్రకారం ఈ తేదీలలో నిర్ణయించబడినట్లు తెలిపారు.

Sankranti 2026 Dates ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు జనవరి 14 నా 15 నా దీనిపై పండితుల స్పష్టత

Sankranti 2026 Dates : ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు…? జనవరి 14 నా, 15 నా..? దీనిపై పండితుల స్పష్టత…?

Sankranti 2026 Dates పండుగ,తేదీ, వారం :

14 బుధవారం భోగి, 15 గురువారం మకర సంక్రాంతి, 16 శుక్రవారం కనుమ.17 శనివారం ఈ విధంగా స్పష్టత తెలియజేశారు పండితులు.

మరి గందరగోళం ఎందుకు వచ్చింది : సూర్యుడు మకర రాశి లోనికి ప్రవేశించిన సమయాన్ని మకర సంక్రాంతిగా నిర్ణయించారు.మకర రాశిలోకి ప్రవేశించడం కారణంగా మకర సంక్రాంతి అని పేరు వచ్చింది.

సక్రమణ సమయం : సూర్య సంక్రమణం, మకర సంక్రాంతి రోజున మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో జరుగుతుందని పండితులు అంచనా వేశారు.

ఉదయ తిధి ప్రమాణికం : హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యోదయ సమయానికి ఉన్నతిధినే ప్రమాణికంగా తీసుకుంటారు. సంకరమణం, 14న ఆలస్యంగా జరుగుతుంది.కాబట్టి,మరుసటి రోజున అంటే జనవరి 15వ తేదీన, సూర్యోదయం నాటికి సంక్రాంతి తిది,ఉన్నందున ఆ రోజు పెద్ద పండుగ అయిన మకర సంక్రాంతిని జరుపుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు.

పాటించాల్సిన విధానం : పైన చెప్పిన విధంగా ఈ తేదీలు అనగా.. (14, 15,16 ) కారకంగా ఇంకా ప్రామాణికంగా భావిస్తున్నప్పటికీ, పండుగ ఆచారాల ప్రాంతాన్ని బట్టి కుటుంబ సంప్రదాయాన్ని బట్టి మారుతూ వస్తాయి. అలాగే మీ కుటుంబం ఆచారం,స్థానిక దేవాలయ విధానం, మీ పెద్దల సూచనల మేరకు పండుగను జరుపుకుంటే మంచిది.

సంక్రాంతి పండుగ తేదీలు  : ఇలాంటి సందేహం లేకుండా జనవరి 14న భోగి పండుగ జరుపుకోవాలని ప్రారంభించి 15 సంక్రాంతి లక్ష్మీ ఆహ్వానించి 16 కనుమున పశువులను పూజించి ఆనందంగా జరుపుకోండి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది