మంచి మనుషులు ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు.. పాపాత్ములు ఎందుకు సుఖంగా ఉంటున్నారు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

మంచి మనుషులు ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు.. పాపాత్ములు ఎందుకు సుఖంగా ఉంటున్నారు..!!

మీరు ఎప్పుడైనా గమనించారా.. మంచి చేసేవారు ఎప్పుడు కూడా కష్టాలు పడుతూ ఉంటారు. చెడ్డ పనులు చేసేవారు అక్రమంగా సంపాదించేవారు, ఇతరులను హింసించేవారు ఇలాంటి వారికి మాత్రం సర్వసుఖాలు ఉంటాయి. సాధారణంగా ఈ ప్రశ్న అందరికి వస్తుంది. ఎంత జాగ్రత్తగా నీతి నిజాయితీతో ఉన్న నాకెందుకు భగవంతుడు ఎన్ని కష్టాలు పడుతున్నాము. వాళ్లేమో ఇతరులను ఇబ్బంది పెడుతున్నారు. ఇతరుల కష్టంతో బ్రతుకుతున్నారు. ఇతరుల్ని మోసం చేస్తున్నారు. అయినా సరే అన్ని చెడ్డ పనులు చేస్తున్న సరే వాళ్ళెందుకు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :10 May 2023,8:00 am

మీరు ఎప్పుడైనా గమనించారా.. మంచి చేసేవారు ఎప్పుడు కూడా కష్టాలు పడుతూ ఉంటారు. చెడ్డ పనులు చేసేవారు అక్రమంగా సంపాదించేవారు, ఇతరులను హింసించేవారు ఇలాంటి వారికి మాత్రం సర్వసుఖాలు ఉంటాయి. సాధారణంగా ఈ ప్రశ్న అందరికి వస్తుంది. ఎంత జాగ్రత్తగా నీతి నిజాయితీతో ఉన్న నాకెందుకు భగవంతుడు ఎన్ని కష్టాలు పడుతున్నాము. వాళ్లేమో ఇతరులను ఇబ్బంది పెడుతున్నారు. ఇతరుల కష్టంతో బ్రతుకుతున్నారు. ఇతరుల్ని మోసం చేస్తున్నారు. అయినా సరే అన్ని చెడ్డ పనులు చేస్తున్న సరే వాళ్ళెందుకు అంత సంతోషంగా ఉంటున్నారు. నేనెందుకు ఇన్ని కష్టాలు పడుతున్నానని నిత్యం భగవంతుడు దగ్గర అడుగుతూనే ఉంటారు. అడుగుతూనే ఉంటారు అయితే దీనికి ఒక కారణం ఉంది.

ఈ ఒక కథ మనం తెలుసుకుంటే ఈ ప్రశ్నకి సమాధానం తెలుస్తుంది ఈ కథ సాక్షాత్తు యమధర్మరాజు చెప్పాడు మంచి మనుషులకి ఎందుకు దుఃఖ ఉంటుంది పాపాత్ములు ఎందుకు సుఖంగా ఉంటున్నారు అన్ ఈ కథని మీరంతా తెలుసుకోబోతున్నారు. ఒకసారి ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉండేది. అప్పుడు కుటుంబంలో ఎవరూ లేకుండా పోయారు కోట్ల ఆస్తి ఉంది కాబట్టి ఈ ముగ్గురిని నేను చేరదీసి పెంచుతున్నాను. అని చెప్తుంది ఇక అప్పుడు మూడవసారి గట్టిగానే నవ్వి వాటికి కారణాలు చెప్తాడు. మొదటిసారి తనకోసం తన కుటుంబం కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బుని వేరే ముక్కు మొహం తెలియని వ్యక్తి కోసం ఖర్చు పెడుతున్నాడు. నా భర్తని భవిష్యత్తులో రాబోతున్నటువంటి మంచి గురించి తెలియక మూర్ఖత్వంగా ప్రవర్తించినటువంటి భార్య తీరును చూసి అతను మొదటిసారి బూట్లకు బదులు చెప్పులు కుట్టడం

వల్ల తనకు రాబోయే ప్రయోజనం గురించి తెలియక చింతించినటువంటి ఆ చెప్పులు కుట్టే అతని అమాయకత్వం తలచుకొని రెండోసారి మనస్ఫూర్తిగా నవ్వడం ఇక మూడవసారి.. ఏ పిల్లలైతే చూసి బాధపడ్డాడు తన తల్లి చనిపోవడం వల్లే వారు కోట్లకు పడగలెత్తి సంతోషంగా ఉంటున్నారు అని తెలుసుకున్న తర్వాత మూడోసారి ఇక మూడు సార్లు మనస్పూర్తిగా నవ్విన తర్వాత తనకు ఇచ్చినటువంటి శాపం పోయింది. తను యమలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పుడు కష్టపడుతున్నాడు అంటే భవిష్యత్తులో సుఖాలు అందించడానికి ఈ పని చేస్తున్నాడు భగవంతుడు అని అందరూ అర్థం చేసుకోవాలి. అందుకే మంచి చేస్తున్న వారికి కష్టాలు వస్తున్నాయంటే అతి తొందరలోనే మీ మంచి తాలూకు ఫలితం మీరు అనుభవిస్తారు. అని అర్థం..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది