Lord Shiva Temple : ఈ శివుడి గుడిలో త్రిశూలానికి బదులుగా పంచ శులాన్ని ఎందుకు పెడతారు.. మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు…!!
Lord Shiva Temple : శివాలయంలో గుడి శిఖరం పై త్రిశూలం పెడుతూ ఉంటారు. అయితే ఈ ఆలయంలో త్రిశూలానికి బదులుగా పంచ శులాన్ని శిఖరం పై పెడుతూ ఉంటారు. దీని వెనక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… త్రిమూర్తులు ఒకరు లయకారుడైన శివయ్య ఆరాధనకు శివాలయం లేని ప్రదేశం దేశంలో ఎక్కడ ఉండదు. సనాతన సంప్రదాయంలో శివుడిని ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఈజీ. శివయ్య ఆలయంలో నిర్మాణంలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. భోళా శంకరుడు అని శివయ్యని పిలుస్తూ ఉంటారు. అటువంటి శివాలయం జార్ఖండ్లోని డియోఘర్ లో ఉంది. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబడింది. ఇక్కడ ప్రతిరోజు వేలాదిమంది శివ భక్తులు దేవుణ్ణి దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అలాగే పూజించటానికి భారీ సంఖ్యలో వస్తారు.
ఆలయంలో జ్యోతిర్లింగం తో పాటు మరో ప్రత్యేకతను కలిగి ఉండి అదేమిటంటే త్రిశూలానికి బదులుగా పంచ శులాన్ని శిఖరం పై పెట్టారు. దీని వెనకున్న రహస్యం ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం… పంచశూలమంటే శివుని ఆలయంలో ఉంచిన త్రిశూలంలో మూడు కోణాలతో ఉంటుంది. ఇది శివునికి ఇష్టమైన ఆయుధంగా చెప్పబడింది. ఏ పగడోలాలైనా అది శివలింగమైన మహాదేవుని ఇగరమైన ఈ త్రిశూలంతో అలంకరించబడుతుంది. అయితే పంచ షోలంలో ఐదు కోణాలు ముక్కలను తయారు చేస్తూ ఉంటారు. రామ కథకు పంచ శూలానికి గల సంబంధం ఏమిటంటే వైద్య నాత ఆలయంలో ప్రతిష్టించిన పంచశూలం మనిషిని అన్ని బాధలను దూరం చేస్తుంది. వాస్తు మతపరమైన దృక్కోణంలో దీనికి చాలా ప్రత్యేకత ఉన్నది. లంక రాజు రావణుడు తన బంగారం నగరంలో పంచశూల ప్రతిష్టించాడని నమ్ముతారు. ఎందుకంటే ఇది ఉన్నచోట ఒక రక్షణ కోసం లా ఉంటుంది.
పంచాక్షరి మంత్రంగా కలిగిన పంచముఖ శివునికి పంచప్రాణాలు అర్పించగలిగిన శివతత్వమే పంచశూలం ఈ పంచ శూల రక్షణ కవచనాన్ని ఎలా చేదించాలో రావణుడికి మాత్రమే తెలుసు. అలాంటి పరిస్థితిలో శ్రీరాముడు అతని సైన్యం లంకలోకి ప్రవేశించడం చాలా కష్టం. అయితే విభీషణుని సహాయంతో లంకలోకి ప్రవేశించే సమాచారం తెలుసుకొని లంక నగర ప్రవేశం చేసి లంక దిశడైన రాముడిని సంహరించాడు.. పంచశూలం ప్రాముఖ్యత ఐదు సంఖ్య. శివుడికి చాలా ఇష్టమైనది. దేశంలోని ఎన్నో ప్రాంతాలలో పంచముఖి మహాదేవ ఆలయాలు అనిపించడానికి ముఖ్య కారణం. ఇదే అలాగే పంచముఖి రుద్రాక్ష శివ పంచాక్షరి మంత్రం మొదలైనవి వారి సాధనకు అత్యంత పవిత్రమైనవి ప్రయోజకరమైనవిగా చెప్పబడినవి. అలాగే డియోఘ ర్ లోని బాబా వైద్య నాద ఆలయంలో శిఖరం పై ఏర్పాటు చేసిన పంచశూలం మనిషిలోని ఐదు దుర్ఘనాలు కోపం, లోభం, దురాశ, అసూయ నుండి కాపాడుతుందని నమ్మకం..