Categories: DevotionalNews

Trigrahi Yoga : త్రిగ్రహి యోగం తో ఈ రాశులు కోటీశ్వరులు ఇవ్వడం ఖాయం…!

Trigrahi Yoga : జ్యోతిష శాస్త్రం లో అతిపెద్ద గ్రహాలైన సూర్యుడు ,బుధుడు మరియు శని కుంభరాశిలో త్రిగ్రహి యోగాన్ని ఏర్పరిచారు. శని ప్రస్తుతం కుంభరాశి సంచరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 11 వ తేదీన బుధుడు కుంభ రాశిలోకి ప్రవేశించాడు. అలాగే ఫిబ్రవరి 12వ తేదీన సూర్యుడు కుంభరాశిలో తన సంచారాన్ని ప్రారంభించాడు. అయితే ఈ మూడు గ్రహాలు కుంభరాశిలో సంచరించడం కారణంగా త్రిగ్రహీ యోగం ఏర్పడింది. ఈ యోగం తో ఐదు రాశుల వారికి సానుకూల ప్రయోజనాలు చేకూరుతున్నాయి. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Trigrahi Yoga : త్రిగ్రహి యోగం తో ఈ రాశులు కోటీశ్వరులు ఇవ్వడం ఖాయం…!

Trigrahi Yoga : మేష రాశి

త్రిగ్రహీ యోగం కారణంగా మేష రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఇక ఉద్యోగలు వ్యాపారాలు చేసుకునే వారికి ఆర్థికంగా మంచి పురోగతి ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణ నెలకొంటుంది . ఇక ఈ సమయంలో మేష రాశి జాతకులు కొన్ని శుభవార్తలను వింటారు. అంతేకాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన ఆదాయ మార్గాలు తరుచుకుంటాయి.

Trigrahi Yoga : వృషభ రాశి

కుంభరాశి లో త్రిగ్రహి యోగం కారణంగా వృషభ రాశి జాతకులకు మంచి జరుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఇక ఈ రాశి వారు నూతన గృహాలను మరియు ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఆకస్మిత ధన లాభం కలగడంతో వీరికి కలిసి వస్తుంది.

మిధున రాశి : త్రిగ్రహి యోగం కారణంగా మిధున రాశి జాతకులకు అదృష్టం ప్రకాశిస్తుంది. కెరియర్ బాగుంటుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులు రావడంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో మిధున రాశి జాతకులు మతపరమైన ప్రదేశాలను సందర్శించడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని విధాల లబ్ధి చేకూరుతుంది.

కన్యారాశి : కుంభ రాశిలో త్రిగ్రహి యోగం కారణంగా కన్య రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పెరుగుతాయి. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలను పేరు ప్రఖ్యాత లను పొందుతారు. ఈ సమయంలో కన్యారాశి జాతకులు శత్రువుల పై విజయం సాధిస్తారు.

ధనుస్సు రాశి : త్రిగ్రహి యోగం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. కెరియర్ బాగుంటుంది. అయితే ఈ సమయంలో వీరికి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణిస్తారు. ఇక ఈ సమయంలో ధనస్సు రాశి వారు కొన్ని శుభవార్తలను వింటారు. ఆదాయం రెట్టింపు అవుతుంది.

Recent Posts

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మరో కీలక నిర్ణయం.. సంబరాలు చేసుకుంటున్న లబ్ధిదారులు..!

Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…

38 minutes ago

Ambati Rambabu : కొమ్మినేని అరెస్ట్ విషయంలో వారిని ఇరికించిన అంబటి రాంబాబు..!

Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…

2 hours ago

TGSRTC : సామాన్య ప్రజలతో పాటు, స్టూడెంట్ బ‌స్సు చార్జీలు పెంచిన రేవంత్ స‌ర్కార్‌..!

TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…

3 hours ago

Chandrababu : ఎమ్మెల్యేల పనితీరు బాగుందా..? లేదా..? బాబు ఇలా తెలుసుకుంటున్నాడా..?

Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…

4 hours ago

Ranapala Plant Benefits : ఈ మొక్క గురించి విన్నారా… ఇది ఎక్కడైనా కనిపిస్తే అసలు వదలకండి…?

Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…

5 hours ago

Honey Moon : వీడిన హనీమూన్‌ జంట మిస్సింగ్‌ కేసు మిస్టరీ.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే..!

Honey Moon : మధ్యప్రదేశ్‌ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…

6 hours ago

Mudragada Padmanabham : ముద్రగడ పద్మనాభం సంచలన లేఖ..!

Mudragada Padmanabham : సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన కుటుంబానికి సంబంధించిన అంశాలను బహిరంగంగా పంచుకున్నారు. తాజాగా విడుదల…

7 hours ago

Kommineni Srinivasa Rao Arrest : ఏపీలో సంచ‌ల‌నం.. కొమ్మినేని శ్రీనివాస‌రావు అరెస్ట్

Kommineni Srinivasa Rao Arrest : అమరావతి Amaravathi మహిళలను కించపరిచిన విష‌యంలో కూట‌మి ప్ర‌భుత్వం చాలా సీరియ‌స్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది.…

8 hours ago