Zodiac Signs : రాహు శుక్రల సంయోగంతో.. ఈ రాశులు మట్టి పట్టుకున్న బంగారమవుతుంది…!!
ప్రధానాంశాలు:
Zodiac Signs : రాహు శుక్రల సంయోగంతో.. ఈ రాశులు మట్టి పట్టుకున్న బంగారమవుతుంది...!!
Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం Zodiac Signs లో గ్రహాల సంచారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహాలు Grahalu సంచరిస్తూ వివిధ గ్రహాలతో సంయోగం చెందుతాయి. ఇలా సంయోగాలు జరిగినప్పుడు కొన్ని యోగాలు ఏర్పడతాయి. అయితే గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టాలను తీసుకువస్తే మరి కొన్ని రాశుల వారికి దురదృష్టాలను తీసుకువస్తాయి. శుక్ర , రాహు గ్రహలు మీన రాశిలో సంచరించబోతుంది…
శుక్ర రాహు సంయోగం.
మీన రాశిలో రాహు మరియు శుక్రుడు సంయోగం చందడం వలన కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టపోతుంది. అయితే ఇది జనవరి 28వ తేదీన శుక్రుడు మరియు రాహు సంయోగం కారణంగా మూడు రాశుల వారు మట్టి పట్టుకున్న బంగారమవుతుంది. ఈ సమయంలో వారు ఏ పని చేసిన అందులో విజయాలను సాధిస్తారు. మరి ఆ రాశి ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
కర్కాటక రాశి Karkataka Rasi.
శుక్ర రాహు కలయిక కారణంగా కర్కాటక రాశి జాతకులకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అన్ని విధాల శుభ ఫలితాలను పొందుతారు. ఇక వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. విద్యార్థులకు మంచి సమయం. మొత్తం మీద కర్కాటక రాశి జాతకులకు ఇది అదృష్ట సమయమనే చెప్పుకోవచ్చు.
మిధున రాశి Mithuna Rashi .
రాహువు, శుక్రుడు కలయిక కారణంగా మిధున రాశి జాతకులకు అనేక ప్రయోజనాలు కలగబోతున్నాయి. అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. చిన్న వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు రావడంతో వ్యాపారాలను విస్తరిస్తారు. విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి మీన రాశి జాతకులకు లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
మీన రాశి Meena Rashi .
మీనరాశిలో రాహువు శుక్రుడి సంయోగం కారణంగా ఈ రాశి వారికి అదృష్టం కలిసి రావడంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా మెరుగుపడతారు. ఈ సమయంలో ఆకస్మిత సంపదలు వస్తాయి. అలాగే ఈ రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. మొత్తం మీద మీన రాశి వారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు.