Zodiac Sign : మరో రెండు రోజులలో కుంభ రాశి వారు గుడ్ న్యూస్ వినబోతున్నారు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Zodiac Sign : మరో రెండు రోజులలో కుంభ రాశి వారు గుడ్ న్యూస్ వినబోతున్నారు…

Zodiac Sign : మరో రెండు రోజుల్లో కుంభ రాశి వారు గుడ్ న్యూస్ వినబోతున్నారు. రాశి చక్రంలోని 11వ రాశి కుంభరాశి నక్షత్రంలోని మూడు నాలుగవ పాదాలు శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వశాడ నక్షత్రంలోని ఒకటి రెండు మూడవ పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి వారిగా పరిగణించబడతారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అంటే కొంతమంది మనస్తత్వం ఈ విధంగా ఉంటుందంటే తమకి ఎవరైనా సహాయం చేస్తే ఎన్ని సార్లు సహాయం చేసినా […]

 Authored By aruna | The Telugu News | Updated on :24 July 2023,8:00 am

Zodiac Sign : మరో రెండు రోజుల్లో కుంభ రాశి వారు గుడ్ న్యూస్ వినబోతున్నారు. రాశి చక్రంలోని 11వ రాశి కుంభరాశి నక్షత్రంలోని మూడు నాలుగవ పాదాలు శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వశాడ నక్షత్రంలోని ఒకటి రెండు మూడవ పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి వారిగా పరిగణించబడతారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అంటే కొంతమంది మనస్తత్వం ఈ విధంగా ఉంటుందంటే తమకి ఎవరైనా సహాయం చేస్తే ఎన్ని సార్లు సహాయం చేసినా ఒకసారి సహాయం చేయకపోతే ఆ విషయాన్ని గుర్తుంచుకుంటారు. అన్ని రోజులు చేసిన సహాయాన్ని మర్చిపోతారు. కానీ అటువంటి మనస్తత్వం ఎవరైనా చిన్న సహాయం చేసిన జీవితాంతం కూడా వారు చేసిన సహాయాన్ని మర్చిపోకుండా వారిపైన కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటారు.

వారి యొక్క రుణం తీర్చుకోడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి మనస్తత్వం అయినా కానీ పాత స్నేహాలను వదిలిపెట్టరు. బంధుత్వాలను మర్చిపోరు. ఇంటి భోజనం అంటేనే అత్యంత ఇష్టాన్ని కలిగి ఉంటారు. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విషయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థి ఎక్కువగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఉంటుంది. ఈ స్వభావం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. వారిని సమర్థించడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో కుంభరాశి వారు ఆలోచించి తీసుకోండి.

మీ సొంత వ్యక్తులైన లేకపోతే బయట వ్యక్తులైన న్యాయం ఎటువైపు ఉంది అనేది తెలుసుకొని మాట్లాడండి. లేకపోతే మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో కుంభ రాశి వారు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కుంభ రాశి వారికి ఈ సమయంలో శుభవార్త వింటారు. ఆర్థికపరంగా వారు ఊహించని మద్దతు అనేది లభిస్తుంది. వంశపారపర్యంగా వారికి దక్కాల్సిన ఆస్తులన్నిటిని గుర్తించుకోబోతున్నారు. మరో రెండు రోజులలో దీనికి సంబంధించిన శుభవార్తలు వినబోతున్నారు. మరిన్ని శుభవార్తలు పొందుకోవడానికి హనుమాన్ చాలీసా పటించాలి. అలాగే గణపతి ఆరాధన కూడా వీరికి శుభ ఫలితాలను అందిస్తుంది. ప్రతి సోమవారం శివ భగవానుడి దేవాలయానికి వెళ్లి దీపారాధన చేసినట్లయితే మీ జీవితం ప్రతికూలంగా మారుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది