Zodiac Sign : అక్టోబర్ నెలలో వృశ్చిక రాశి వారికి అద్భుతం జరగబోతుంది..!
Zodiac Sign : అక్టోబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఒక అద్భుతం జరగబోతోంది. మీరు అక్టోబర్ నెలలో నక్క తోక తొక్కినట్లే.. దీంతోపాటు అక్టోబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఇంకా ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. కూడా ఈరోజు మనం తెలుసుకుందాం.. అనురాధా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడ్డానికి అందంగా ఉండటమే కాదు.. ఇతరులను చూడగానే వారికి కష్టాలను సైతం వీళ్ళతో పంచుకోవాలి అనుకుంటారు. వృశ్చిక రాశి వారు ఎక్కువగా మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. వృశ్చిక రాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది మాత్రం బయట పెట్టరు.. కానీ ఇతరుల విషయాలు గోపియంగానే ఉంచుతారు.ఎక్కువ పట్టుదల ఉంటుంది.
అందుకే వ్యాపారాలలో కొన్నిసార్లు వదిలేయాల్సిన చోట కూడా ఎందుకు ఇది జరగదు లేదంటే ఎందుకు ఈ పని అవ్వదు అని పట్టుదలతో ఉండటం వల్ల ఆ విషయంలో నష్టపోయా అవకాశాలు ఎక్కువ.. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వాళ్ళకి మొహం మీద చెప్పేసేస్తూ ఇంక ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది.. ఈ విషయం నిజం కావచ్చు. లేదా అబద్ధం కావచ్చు చెప్పలేం.. కాబట్టి ఇక విద్యార్థులు కోరుకున్న ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ దొరకడం మీకు ఎంతో సంతోషం కలుగుతుంది. విదేశాలలో అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ నెలలో వారి అడ్మిషన్కు సంబంధించిన శుభవార్త అందుతుంది. కాబట్టి ఇదివరకి గొప్ప సమయంగా గోచరిస్తోంది. సోమవారం మంగళవారం, గురువారం వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన రోజులు ఈ రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులు ఏమైనా ఉంటే అవి మొదలు పెడితే గనుక మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండదు.
ఇక సుమతిథులు ఉన్న రోజులు సోమవారాల్లో శివరాజనం చేయండి. మీకు చాలా మంచి అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. ఒకవేళ మీ నుదుటిపై కుంకుమను తిలకాన్ని దిద్దుకోండి. ఈ కుంకుమ తిలకం అనేది మీకు రాసుకున్న ప్రతిసారి కూడా ప్రత్యేకంగా ఎన్నో మంచి శుభ ఘడియలు వస్తాయి. ఖచ్చితంగా మీరు జీవితంలో చేయాల్సినటువంటి ఎన్నో శుభ ఫలితాలు కూడా ఇందులో జరుగుతాయి.మర్రి చెట్టు వేర్లలో పాలు పోసిన తర్వాత పాలలో తడిచిన మట్టిని మీరు కలుపుకొని తిలకంగా దిద్దుకోండి.
అలాగే నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు కొన్ని గండాలు అయితే ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి తప్పించుకోవడానికి కాస్త జాగ్రత్త పడండి. అయితే ఇంకా మీరు నిత్యం దీపారాధన చేయండి. ఈ దీపారాధన చేయడం వల్ల మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు.. అలాగే మీరు మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి.