Aarti Nagpal : కావాల‌ని చీర కింద‌కు లాగి తెగ చూపించేస్తున్న అందాల భామ‌ ఆర్తి నాగ్‌పాల్‌.. వీడియో

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: January 19, 2023, 9:00 pm

Aarti Nagpal : ఇటీవల అందాల ముద్దుగుమ్మ‌లు తెగ గ్లామ‌ర్ షో చేస్తూ కుర్రాళ్ల‌కి పిచ్చెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఎద అందాల సోకుల‌తో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తున్నారు. సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతోన్న ఆర్తి నాగ్‌పాల్‌కి సరైన గుర్తింపు మాత్రం దక్కలేదు. కానీ, ఆమెకు సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో పాపులారిటీ లభించింది. అందుకే ఈ అమ్మడు ఇందులో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే దీని ద్వారా తరచూ ఆమె తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో కూడా పంచుకుంటుంది. సోషల్ మీడియాలో చాలా కాలంంగానే రచ్చ చేస్తూ రెచ్చిపోతోన్న ఆర్తి ఎక్కువగా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది.

ఆర్తి నాగ్ పాల్ అప్పుడప్పుడు అదిరిపోయే షో చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన పిక్స్ ఉంటుంటుంటాయి. ఈ అమ్మడు ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ తరచూ తెగ హైలైట్ అవుతోంది. తాజాగా ఈ అమ్మ‌డు హెయిర్‌కట్ మరియు గ్లామ్ మేకప్‌తో, తన వంపులను ప్రదర్శించింది. బ్లాక్ చీరతో పాటు ఫుల్-స్లీవ్స్ బ్లౌజ్‌వేసుకొని అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆర్తి త‌న అందాలు క‌నిపించేలా చీర‌ని తెగ లాగేస్తుంద‌ని కొంద‌రు నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆర్తి పిక్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Aarti Nagpal Flaunt Her Figure In Black Transparent Saree

Aarti Nagpal Flaunt Her Figure In Black Transparent Saree

Aarti Nagpal : ఏమందాలు రా బాబు..

ఆర్తి ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. దీంతో ఇవి సోష‌ల్ మీడియా లో వైరల్‌గా మారిపోయాయి. గ‌తంలో కూడా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ చీర‌లో త‌న అంద‌చందాలు చూపిస్తూ
నెటిజ‌న్స్ కి మ‌త్తెక్కించింది. ఏదేమైన ఛాన్స్ దొరికిన‌ప్పుడల్లా ఆర్తి మాత్రం త‌న గ్లామ‌ర్ షోతో రెచ్చిపోతూ కేక పెట్టిస్తూ ఉంటుంది. ఈ అమ్మ‌డు త‌న టీంతో క‌లిసి తాజాగా ఇంత‌లా రెచ్చిపోవ‌డం ప్ర‌తి ఒక్క‌రికి ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంది. ఫొటోగ్రాఫ‌ర్స్ అయితే ఆమె అందాల‌ని బంధించేశారు.

Also read

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Government Employees : ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గుడ్ న్యూస్.. డీఏ 63 శాతానికి పెంపు..!"

  2. "School Holiday : నవంబర్ 9న స్కూళ్లకు సెలవు.. ప్రభుత్వం కీలక ప్రకటన!"

  3. "Diwali Amavasya Kali Puja : దీపావళి అమావాస్య రోజున కాళీపూజ ఎందుకు చేస్తారు? అసలు రహస్యం ఇదే!"

  4. "RP Patnaik Mahesh Babu : మహేష్ బాబుకు పాట పాడి తప్పు చేశా.. ఇన్నేళ్ల తర్వాత ఆర్పీ పట్నాయక్ ఎమోషనల్ కామెంట్స్"

  5. "Raaka Movie Diwali : దీపావళికి కూడా బ్రేక్ తీసుకోని అల్లు అర్జున్.. ‘రాకా’ మూవీ భారీ సర్‌ప్రైజ్..?"

  6. "Telangana BharatNet : తెలంగాణ గ్రామాలకు గుడ్‌న్యూస్.. 12,769 పంచాయతీలకు హైస్పీడ్ ఇంటర్నెట్..!"

  7. "Bigg Boss Telugu 10 : నరేష్ నిర్ణయంపై కంటెస్టెంట్ల ఫైర్.. నాగార్జున క్లాస్ ఇస్తారా? వీకెండ్‌లో ఏం జరగబోతోంది?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp