Abhirami Suresh : పెళ్లంటే భయమేస్తుంది.. 14 ఏళ్లుగా బాధ అనుభవిస్తున్నా..!
Abhirami Suresh : నటి గాయని అయిన అభిరామి సురేష్ తన జీవితంలో జరిగిన కొన్ని విషయాల పట్ల ఆమె ఓపెన్ అయ్యారు. ముఖ్యంగా తన సోదరి సింగర్ అమృఅ సురేష్ జీవితం పై ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై ఆమె స్పనిస్తూ తనకు విడాకులే లేని పెళ్లి కావాలని అన్నారు. అక్క జీవితం చూశాక పెళ్లంటేనే భయం వేస్తుందని అన్నారు. తాను విడాకులు లేని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా […]
ప్రధానాంశాలు:
Abhirami Suresh : పెళ్లంటే భయమేస్తుంది.. 14 ఏళ్లుగా బాధ అనుభవిస్తున్నా..!
Abhirami Suresh : నటి గాయని అయిన అభిరామి సురేష్ తన జీవితంలో జరిగిన కొన్ని విషయాల పట్ల ఆమె ఓపెన్ అయ్యారు. ముఖ్యంగా తన సోదరి సింగర్ అమృఅ సురేష్ జీవితం పై ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై ఆమె స్పనిస్తూ తనకు విడాకులే లేని పెళ్లి కావాలని అన్నారు. అక్క జీవితం చూశాక పెళ్లంటేనే భయం వేస్తుందని అన్నారు. తాను విడాకులు లేని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా అని అన్నారు. పెళ్లికి తాను వ్యతిరేకం కాదు కానీ అక్క లైఫ్ లో పెళ్లి తర్వాత పడిన కష్టాలను చూసి పెళ్లంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఐతే ఏడో ఒకరోజు తాను పెళ్లి చేసుకోక తప్పదని అన్నారు. సరైన వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటానని అన్నారు. ఐతే అలాంటి వ్యక్తి దొరక్కపోతే ఎళ్లితో ప్రమాదకరమే అంటుంది అమ్మడు.
Abhirami Suresh పాప పుట్టాక ఇద్దరి మధ్య గొడవలు..
సింగర్ కమ్ యాక్టర్ అమృతా సురేష్ 2010 లో నటుడు బాలాను ప్రేమించి పెళ్లాడారు. ఐతే వారికి ఒక పాప పుట్టాక ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. డైవర్స్ తర్వాత బాలా కూతురిని తనౌ వేధిస్తున్నారని అమృతా పోలీసులను ఆశ్రయించింది. బాలాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఐతే బాలా తనతో పాటు తన తల్లిని కూడా అసభ్యంగా ప్రవర్తించే వాడని అమృత తన వీడియో స్టేట్మెంట్ లో చెప్పింది.
అప్పటి నుంచి అభిరామికి కూడా పెళ్లంటే ఇష్టం లేదని చెబుతుంది. ఐతే జీవితంలో అందరికీ ఒకేలా జరుగుతుందని కాదు కానీ తన అక్క పెళ్లి తర్వాత జరిగిన సంఘటనలు ఆమెను పెళ్లంటే భయపడేలా చేశాయి. ఐతే అభిరామి మాత్రం మనసుకి నచ్చిన వాడు దొరికితే పెళ్లికి సిద్ధమే అని చెప్పింది. ఐతే అక్క జీవితంలో తనది కాకూడదని ముందు జాగ్రత్త వహిస్తున్నా అని అన్నది. సెలబ్రిటీస్ పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత విడిపోవడం అంతా కామన్ అయ్యింది. ఐతే జరిగేవి ఒకటి రెండైనా వాటి ఇంపాక్ట్ బాగా ఉంటుంది.