
Actor Kaushik interesting comments on wife social media posts
Kaushik : కౌశిక్ బాలనటుడిగా వెండితెరపై కనిపించాడు. ఆ తర్వాత సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక్కప్పుడు సీరియల్స్‌లో స్టార్‌గా ఉన్నాడు. చాలా సీరియస్‌లో హీరోగా మెప్పించాడు. అయితే సినిమాల్లో హీరోగా ఎంట్రీగా ఇద్దామని అనుకన్న ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో క్యారెక్ట్ ఆర్టిస్ట్‌గా చేశారు. సీరియల్స్ ద్వారా కౌశిక్ భారీ అభిమానులనే సంపాదించుకున్నారు.
అయితే గత కొంతకాలంగా మాత్రం కౌశిక్.. సీరియల్స్‌లో పెద్దగా కనిపించడం లేదు. అయితే ఇప్పుడు మరోసారి బుల్లితెరపై సందడి చేస్తున్నాడు. హీరోగా కాకుండా ఒకటి, రెండు సీరియల్స్‌లో కీలక రోల్స్ పోషిస్తున్నాడు. అయితే తాజాగా ఈటీవీ ప్లస్‌లో ప్రసారమయ్యే రెచ్చిపోదాం బ్రదర్ షోకు వచ్చాడు. అందులో కౌశిక్ తనదైన శైలిలో కామెడీ పండించాడు. సోషల్ మీడియా ప్రస్తుతం జరగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయో చెప్పుకొచ్చాడు.
Actor Kaushik interesting comments on wife social media posts
ఈ షోలో భాగంగా టెస్టీ తేజ.. సోషల్ మీడియాలో అమ్మాయిలకు క్రేజ్ మామూలుగా లేదు అని అంటాడు. అప్పుడు కౌశిక్.. ‘మాములుగా లేదురా.. మొన్న ఒక పెద్దాయనకు నోబల్ ప్రైజ్ వస్తే ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తే రెండే లైక్‌లు వచ్చాయి. అదే ఒక ఆవిడ చపాతి గుండ్రంగా వచ్చిందని పోస్ట్ పెడితే 14 వేల లైకులు వచ్చాయి. అందులో నాది కూడా ఒకటి ఉంది’ అని అంటాడు. దానికి తేజ.. నువ్వేందుకు కొట్టావు అన్న అని అడగ్గా.. పెట్టింది మా ఆవిడే కదా అని సమాధానం చెప్తాడు. అయితే కౌశిక్ నిజంగానే భార్య గుట్టు బయట పెట్టాడా..?, షో కోసం కేవలం అలా డైలాడ్ చెప్పాడో తెలియదు గానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ మాత్రం అలానే ఉంది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.