Actor Suhas : పుష్ప సినిమాలో నాకు చాన్స్ రాకపోవడానికి కారణం అదే… సుకుమార్ గారు అలా చేశారంటే నమ్మలేకపోయా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Actor Suhas : పుష్ప సినిమాలో నాకు చాన్స్ రాకపోవడానికి కారణం అదే… సుకుమార్ గారు అలా చేశారంటే నమ్మలేకపోయా…!

 Authored By ramu | The Telugu News | Updated on :30 April 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Actor Suhas : పుష్ప సినిమాలో నాకు చాన్స్ రాకపోవడానికి కారణం అదే... సుకుమార్ గారు అలా చేశారంటే నమ్మలేకపోయా...!

Actor Suhas : కలర్ ఫోటో సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్న హీరో సుహాస్ తాజాగా ప్రసన్న వదనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సస్పెన్స్ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు అర్జున్ వై కే దర్శకత్వం వహించారు. అయితే ఇక్కడ దర్శకుడు అర్జున్ మన లెక్కల మాస్టర్ సుకుమార్ శిష్యుడు కావడం గమనార్హం. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే సుకుమార్ వద్ద పనిచేసినటువంటి చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఇప్పుడు డైరెక్టర్లుగా మారి తొలి సినిమాలతోనే మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అర్జున్ వై కె కూడా ప్రసన్నవదనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

Actor Suhas : సుకుమార్ గారు అప్పుడు అలా ఎందుకు చేశారో అర్థం కాలేదు…

ఈ నేపథ్యంలోనే మే 3న సినిమా విడుదల చేసేందుకు సినీ బృందం డేట్ కూడా కరార్ చేసింది. ఇక సినిమా విడుదల డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ టీం ప్రమోషన్స్ ని కూడా మొదలుపెట్టారు. అంతేకాక ఇటీవల విడుదలైన ప్రసన్నవదనం ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి హైప్ వచ్చిందని చెప్పాలి. ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సుకుమార్ కూడా పాల్గొని తన శిష్యుడు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రసన్నవదనం మూవీ టీమ్ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. దీనిలో భాగంగానే హీరో సుహాస్ మాట్లాడుతూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సుకుమార్ గారు ముఖ్య అతిథిగా రావడం చాలా బాగా అనిపించింది అని తెలియజేశారు.

Actor Suhas పుష్ప సినిమాలో నాకు చాన్స్ రాకపోవడానికి కారణం అదే సుకుమార్ గారు అలా చేశారంటే నమ్మలేకపోయా

Actor Suhas : పుష్ప సినిమాలో నాకు చాన్స్ రాకపోవడానికి కారణం అదే… సుకుమార్ గారు అలా చేశారంటే నమ్మలేకపోయా…!

అంతేకాక కార్యక్రమంలో సుకుమార్ గారు నా గురించి మాట్లాడుతూ నాపై చూపిన గౌరవానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే డైరెక్టర్ అర్జున్ కూడా మాట్లాడుతూ సుకుమార్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినప్పుడు ఆయన దగ్గర నుండి నేను చాలా నేర్చుకున్నానని , మరి ముఖ్యంగా చాలా ఓపిగ్గా ఉండటం ఆయన దగ్గరే నేర్చుకున్నట్లుగా తెలిపారు. అయితే ఆ సమయంలో నాకు పెద్దగా అర్థం అయ్యేది కాదు కానీ ఇప్పుడు నేను డైరెక్టర్ అయ్యాక సుకుమార్ గారు అప్పుడు అలా ఎందుకు ఉన్నారనేది ఇప్పుడు బాగా అర్థమవుతుందంటూ తెలిపారు. ఈ విధంగా ఫన్నీ ఫన్నీ కామెంట్స్ తో ఆసక్తికరమైన విషయాలతో ప్రసన్నవదనం మూవీ టీమ్ చిట్ చాట్ అద్భుతంగా జరిగింది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది