Actress : ఆ హీరో నా కెరీర్‌ని నాశనం చేశాడు.. స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
Actress : తాజాగా ఓ స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్ చేసి వార్తలలో నిలిచింది. అందం, అభినయంతో ఆకట్టుకున్న మనీషా కొయిరాలా.. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని తన సినీ జీవితాన్ని తన చేతులారా నాశనం చేసుకుంది.
Actress : ఆ హీరో నా కెరీర్‌ని నాశనం చేశాడు.. స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
మనీషా కొయిరాలా 19 జూన్ 2010న నేపాల్ పారిశ్రామికవేత్త అయిన సామ్రాట్ దహల్‌ను వివాహం చేసుకుంది. పెళ్లైన ఆరు నెలలకే ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో విడాకులు ఇచ్చింది. మనీషా కొయిరాలా సూపర్ స్టార్ రజనీకాంత్‌పై చేసిన కామెంట్స్ అప్పట్లో సంచలనం సృష్టించాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ వల్లే తన కెరీర్ నాశనమైందని కామెంట్ చేసింది.
రజినీకాంత్ హీరోగా వచ్చిన “బాబా” చిత్రంలో మనీషా కోయిరాలా కథానాయికగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడమే కాకుండా, తన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిందని ఆమె స్పష్టం చేసింది. బాబా చిత్రం విడుదలైన తర్వాత ఫ్లాప్ అయింది. దాంతో నేనే చాలా నష్టపోయాను. ఈ మూవీ డిజాస్టర్ తర్వాత సౌత్‌లో ఆఫర్స్ పూర్తిగా తగ్గిపోయాయని పేర్కొంది. అంతకు ముందు మాత్రం భారీగా దక్షిణాది నుంచి సినిమా ఆఫర్లు వచ్చేవి అని మనీషా తెలియజేసింది.
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
This website uses cookies.