Actress Sneha : 40 ఏళ్ల వయస్సులో రెచ్చగొడుతున్న స్నేహ.. ఈ అరాచకం తట్టుకోలేం..!
ప్రధానాంశాలు:
Actress Sneha : 40 ఏళ్ల వయస్సులో రెచ్చగొడుతున్న స్నేహ.. ఈ అరాచకం తట్టుకోలేం..!
Actress Sneha : హీరోయిన్లలో గ్లామర్ షో చేసేవారు కొందరు ఉండగా, హోమ్లీ క్యారెక్టర్లు వేసే వారు మరికొందరు . అయితే స్నేహ సెకండ్ కేటగిరీలోకే వస్తారు .ఫ్యామిలీ క్యారెక్టర్లకు , కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన స్నేహ.. సౌందర్య తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్‌తో అంతటి ప్రశంసలు పొందారు. 40 ప్లస్ ఏజ్‌లోనూ చెక్కుచెదరని అందంతో కవ్విస్తున్నారు స్నేహ.

Actress Sneha : 40 ఏళ్ల వయస్సులో రెచ్చగొడుతున్న స్నేహ.. ఈ అరాచకం తట్టుకోలేం..!
Actress Sneha క్యూట్ లుక్స్
స్నేహ పూర్తి పేరు సుహాసినీ రాజారాం నాయుడు. ముంబైలో స్థిరపడిన తెలుగు కుటుంబంలో 12 అక్టోబర్ 1981న ఆమె జన్మించారు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే తమిళ నటుడు ప్రసన్నతో ప్రేమలో పడిన స్నేహ పెద్దల అంగీకారంతో ఆయనను 2012లో పెళ్లాడారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. పెళ్లయినప్పటికీ నటనకు ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా నటిస్తూనే ఉన్నారు స్నేహా. అయితే హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి టర్న్ అయ్యారు. సన్నాఫ్ సత్యమూర్తి, రాజాధి రాజా, వినయ విధేయ రామ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సినిమాలతో పాటు బ్రాండ్ అండార్స్‌మెంట్స్‌తో స్నేహ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇక సోషల్ యాక్టివిటీస్‌లోనూ ఆమె చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే స్నేహ ఎప్పటికప్పుడు తన సినిమాలు, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ వయసులోనూ మత్తెక్కించే ఫోటో షూట్‌లతో కుర్ర కారును రెచ్చగొడుతూ ఉంటారు. తాజాగా బ్లాక్ కలర్ శారీలో ఆమె చేసిన ఫోటో షూట్‌ను స్నేహ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.