
adah sharma photos viral
Adah Sharma : ముంబై భామ అదాశర్మ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కాలంలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఈ భామ బాలీవుడ్‌పైనే ఫుల్ కాన్సంట్రేట్ చేసింది.‘సోషల్ మీడియా క్వీన్’గా పేరొందిన అదాశర్మ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతుంటుంది. తాజాగా ఇన్
adah sharma photos viral
స్టా వేదికగా గార్జియస్ ఫొటో ఒకటి షేర్ చేసింది. అది ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. సదరు ఫొటోలో అదాశర్మ.. రెడ్ అండ్ సిల్వర్ మిక్స్ కలర్ లెహంగా ధరించి నడుము, నాభి అందాలు చూపుతూ హోయలు పోతోంది. నవ్వుతూ కర్లీ హెయిర్ చూపుతున్న అదాను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘బ్యూటిఫుల్, స్మార్ట్ హీరోయిన్’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అదాశర్మ అప్పట్లోనే సినిమాలతో పాటు డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది. ఓ వైపున సినిమాలు చేస్తూ మరో వైపున షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌ల్లోనూ యాక్ట్ చేస్తోంది.
adah sharma photos viral
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్‌తో ‘రానా విక్రమ్’ చిత్రంలో నటించిన ఈ భామ.. పునీత్ హఠన్మారణం నేపథ్యంలో పునీత్‌తో తన వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ గుర్తు చేసుకుంది. కన్నడ కంఠీరవ తనయుడైన పునీత్ రాజ్ కుమార్ మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ తనతో దిగిన ఫొటోను ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేసింది.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.