మెగాస్టార్ అంటే దాని తరువాత వచ్చే పేరు ఒకే ఒక్కటి అయి ఉండాలి. అది కూడా చిరంజీవి అయి ఉండాలి. మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఆ ట్యాగ్‌కు న్యాయం జరిగినట్టు. కానీ ఆహా టీం మాత్రం తమ హీరో అల్లు అర్జున్‌ను మెగాస్టార్‌ను చేసేసింది. అలా ఊరికే చేసేస్తే అభిమానులు ఎలా ఊరుకుంటారు. ఇన్ని రోజులుగా మెగా ఫ్యాన్స్‌లో బన్నీ మీదున్న కసి అంతా బయటకు వచ్చింది. మొదటి నుంచి మెగా ఫ్యామిలీకి విధేయుడిగా ఉన్న అల్లు అర్జున్ ఈ మధ్య సొంత జెండా, అజెండా, బ్రాండ్‌ను క్రియేట్ చేసుకునే పనిలో పడ్డాడు.
మెగా హీరో నుంచి అల్లు హీరో అల్లు బ్రాండ్ అంటూ కొత్త పలుకులు పలుకుతున్నాడు. తనది తాను పెద్ద స్టార్ అని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు. అల వైకుంఠపురములో హిట్ అవ్వడంతో అది మరింతగా పెరిగింది. మెగా కాంపౌండ్‌కు దూరంగా అల్లు బ్రాండ్‌ను నిర్మించుకునే పనిలో పడ్డట్టు బన్నీ చర్యలు కనిపించాయి. ఇప్పుడు ఏకంగా ఆహా టీం ద్వారా తనను తాను మెగాస్టార్ అని పిలిపించుకున్నాడు.
ఆహాలో సామ్ జామ్ షోలో బన్నీ ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. ఈ ప్రోమోలో మెగాస్టార్ అల్లు అర్జున్ అని రాయించుకున్నాడు. దీనిపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో దెబ్బకు దిగొచ్చింది. చిన్న తప్పు వల్ల అలా జరిగింది. మమ్మల్ని క్షమించండి. ఇది వరకులానే మాపై ప్రేమను కురిపించండని ఆహా టీం కోరింది. మనకు తెలుసు ఒక్కే ఒక్క మెగాస్టార్ ఉన్నారు.. అది ఎవరో కూడా అందరికీ తెలుసు అంటూ ఆహా చెప్పుకొచ్చింది.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.