Alia Bhatt : 50 ఏళ్ల వ్యక్తితో సె.. చేస్తా.. ఆలియా భట్ షాకింగ్ కామెంట్స్..!

Authored By Tandu Ramalingaiah | The Telugu News | Published on: March 27, 2024, 9:00 pm
  •  Alia Bhatt : 50 ఏళ్ల వ్యక్తితో సె.. చేస్తా.. ఆలియా భట్ షాకింగ్ కామెంట్స్..!

Alia Bhatt : ఈ నడుమ హీరోయిన్లు కూడా కాస్త బోల్డ్ గానే మాట్లాడేస్తున్నారు. మ్యాటర్ ఏదైనా సరే ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్లు ఇలా రఫ్ గా ఉండేవారు కాదు. చాలా విషయాలపై మాట్లాడేందుకు కూడా వెనకడుగు వేసేవారు. కానీ ఇప్పటి హీరోయిన్లు మాత్రం బోల్డ్ గా ఉంటున్నారు. పర్సనల్ లైఫ్‌ పై కూడా ఓపెన్ గానే కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆలియా భట్ కూడా ఇలాంటి కామెంట్లే చేసింది. సాధారణంగా బాలీవుడ్ భామలు ఇలాంటి పర్సనల్ లైఫ్ మీద కామెంట్లు చేయడం మనం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆలియా వంతు వచ్చింది.

ఆమె గురించి పరిచయమే అవసరం లేదు. అటు బాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ దాకా ఆమెకు చాలామంది అభిమానులు ఉన్నారు. మరీ ముఖ్యంగా త్రిబుల్ ఆర్ సినిమాలో ఆమెకు నేషనల్ వైడ్ గా ఫేమ్ సొంతం అయిపోయింది. ఇక ఈ సినిమా తర్వాతనే ఆమె తన ప్రియుడు రణ్ బీర్ కపూర్ ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారు. ఎట్టకేలకు వీరిద్దరూ పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు. వీరికి ఓ పాప కూడా ఉంది. అయితే కూతురు పుట్టిన తర్వాత కూడా ఆలియా సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతోంది. ఎందుకంటే బిడ్డ పుట్టినా తను కత్తిలాంటి ఫిజిక్ ను మెయింటేన్ చేస్తోంది. అయితే అప్పుడప్పుడు ఆమె చేసే కామెంట్లు కూడా బాగానే క్రేజ్ ను తెచ్చిపెడుతుంటాయి. తాజాగా ఆమె ఓ షాకింగ్ కామెంట్ చేసింది.

Alia Bhatt : 50 ఏళ్ల వ్యక్తితో సె.. చేస్తా.. ఆలియా భట్ షాకింగ్ కామెంట్స్..!

Alia Bhatt : 50 ఏళ్ల వ్యక్తితో సె.. చేస్తా.. ఆలియా భట్ షాకింగ్ కామెంట్స్..!

తాజాగా ఆమె ఓ టాక్ షోలో పాల్గొంది. ఇందులో ఆమెకు యాంకర్ ఓ ప్రశ్న వేసింది. ఈ భూమి మీద మీతో పాటు ఓ యాభై ఏళ్ల వ్యక్తి, ఓ 18 అబ్బాయి మాత్రమే ఉన్నారను కోండి.. అప్పుడు మీరు ఎవరితో సె* చేస్తారు అని బోల్డ్ క్వశ్చన్ వేసింది. దానికి ఆలియా కూడా చాలా బోల్డ్ రిప్లై ఇచ్చింది. ఆలియా మాట్లాడుతూ.. నేను కచ్చితంగా ఎక్స్ పీరియన్స్ వ్యక్తికే మద్దతు ఇస్తాను. కాబట్టి 50 ఏళ్ల వ్యక్తితోనే సె*  చేస్తాను అంటూ ఆన్సర్ ఇచ్చింది ఆలియా. అది విన్న వారందరూ షాక్ అయిపోతున్నారు. ఆలియా ఏంటి ఇంత బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చిందని షాక్ అయిపోతున్నారు. ఏదేమైనా ఆలియా భట్ చేసిన కామెంట్లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది విన్న వారంతా.. ఆలియా కూడా మంచి ఐటమ్ బాంబే అంటున్నారు.

Tandu Ramalingaiah

Author Bio Info : Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
  1. "Government Employees : ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గుడ్ న్యూస్.. డీఏ 63 శాతానికి పెంపు..!"

  2. "School Holiday : నవంబర్ 9న స్కూళ్లకు సెలవు.. ప్రభుత్వం కీలక ప్రకటన!"

  3. "Diwali Amavasya Kali Puja : దీపావళి అమావాస్య రోజున కాళీపూజ ఎందుకు చేస్తారు? అసలు రహస్యం ఇదే!"

  4. "RP Patnaik Mahesh Babu : మహేష్ బాబుకు పాట పాడి తప్పు చేశా.. ఇన్నేళ్ల తర్వాత ఆర్పీ పట్నాయక్ ఎమోషనల్ కామెంట్స్"

  5. "Raaka Movie Diwali : దీపావళికి కూడా బ్రేక్ తీసుకోని అల్లు అర్జున్.. ‘రాకా’ మూవీ భారీ సర్‌ప్రైజ్..?"

  6. "Telangana BharatNet : తెలంగాణ గ్రామాలకు గుడ్‌న్యూస్.. 12,769 పంచాయతీలకు హైస్పీడ్ ఇంటర్నెట్..!"

  7. "Bigg Boss Telugu 10 : నరేష్ నిర్ణయంపై కంటెస్టెంట్ల ఫైర్.. నాగార్జున క్లాస్ ఇస్తారా? వీకెండ్‌లో ఏం జరగబోతోంది?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp