Allu Sneha Reddy : బ్లాక్ డ్రెస్ లో బ్యాక్ అందాలు చూపిస్తూ… గ్లామర్ డోస్ పెంచిన బన్నీ భార్య స్నేహ రెడ్డి ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Allu Sneha Reddy : బ్లాక్ డ్రెస్ లో బ్యాక్ అందాలు చూపిస్తూ… గ్లామర్ డోస్ పెంచిన బన్నీ భార్య స్నేహ రెడ్డి ..!!

Allu Sneha Reddy : అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి అందరికీ సుపరిచితురాలే. హీరోయిన్లకు ఏమాత్రం తీసుపోని అందంతో ఎప్పటికప్పుడు సరికొత్త లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటది. తాజాగా ఇదే తరహాలో బ్లాక్ డ్రెస్ లో బ్యాక్ అందాలు చూపిస్తూ.. స్నేహ రెడ్డి పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి. హీరోయిన్ లకీ కూడా సరిపోని అందంతో ఈ ఫోటోలలో తన ఫాలోవర్స్ నీ స్నేహరెడ్డి కనువిందు చేస్తూ ఉంది. […]

 Authored By sekhar | The Telugu News | Updated on :13 January 2023,5:40 pm

Allu Sneha Reddy : అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి అందరికీ సుపరిచితురాలే. హీరోయిన్లకు ఏమాత్రం తీసుపోని అందంతో ఎప్పటికప్పుడు సరికొత్త లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటది. తాజాగా ఇదే తరహాలో బ్లాక్ డ్రెస్ లో బ్యాక్ అందాలు చూపిస్తూ.. స్నేహ రెడ్డి పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి. హీరోయిన్ లకీ కూడా సరిపోని అందంతో ఈ ఫోటోలలో తన ఫాలోవర్స్ నీ స్నేహరెడ్డి కనువిందు చేస్తూ ఉంది.

ఇద్దరు పిల్లలకి జన్మ ఇచ్చిన గాని అందంలో ఏ మాత్రం తీసీపోకుండా… స్నేహ రెడ్డి బన్నీకి తగ్గ భార్యగా… గ్లామర్ ఫీల్డ్ లో చెలరేగిపోతోంది. స్నేహ రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న బన్నీ.. తన విజయాలను ఆస్వాదించడంలో ఆమెకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. ఈ క్రమంలో కుటుంబంతో కలిసి బన్నీ దిగే ఫోటోలు ఎంతగానో వైరల్ అవుతూ ఉంటాయి.

allu arjun wife Allu Sneha Reddy black dress photoshoot

allu arjun wife Allu Sneha Reddy black dress photoshoot

ఇటీవలే బన్నీ భార్య స్నేహ రెడ్డి పిల్లలతో కలిసి విదేశీ పర్యటన కూడా చేయడం జరిగింది. గత ఏడాది స్నేహ రెడ్డితో కలిసి అమెరికాలో బన్నీ సందడి చేశారు. బన్నీ పక్కన భార్యగా నిలబడినా గాని హీరోయిన్ గ్లో స్నేహ రెడ్డి సొంతం. ఈ క్రమంలో తాజాగా స్నేహ రెడ్డి బ్లాక్ డ్రెస్ లో బ్యాక్ అందాలు చూపిస్తూ… పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది