Allu Sneha Reddy : తగ్గేదేలే అంటున్న అల్లు స్నేహా రెడ్డి.. లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Allu Sneha Reddy : తగ్గేదేలే అంటున్న అల్లు స్నేహా రెడ్డి.. లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే

 Authored By kranthi | The Telugu News | Updated on :19 November 2022,9:40 pm

Allu Sneha Reddy : అల్లు స్నేహా రెడ్డి తెలుసు కదా. ఒక అల్లు అర్జున్ భార్య గానే కాదు.. తన కంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది అల్లు స్నేహారెడ్డి. నిజానికి.. అల్లు అర్జున్ ను పెళ్లి చేసుకున్న తర్వాతనే అల్లు స్నేహారెడ్డికి సరైన గుర్తింపు లభించింది. కానీ.. తను మాత్రం సోషల్ మీడియాలో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకుంది. తనకంటూ ఒక సెక్టార్ ఫాలోవర్స్ ఉన్నారు.

తన ఫాలోవర్స్ కు ఎప్పుడూ టచ్ లో ఉంటూ తన పర్సనల్ విషయాలను కూడా అప్పుడప్పుడూ షేర్ చేసుకుంటుంది స్నేహారెడ్డి. లేటెస్ట్ ట్రెండ్ ను కూడా ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉంటుంది స్నేహారెడ్డి. ఆ ట్రెండ్ కు తగ్గట్టు డ్రెస్సులు వేసుకొని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఇటీవల బ్లాక్ డ్రెస్ వేసుకొని స్నేహా రెడ్డి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఆ ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

allu sneha reddy latest photoshoot viral

allu sneha reddy latest photoshoot viral

Allu Sneha Reddy : సరికొత్త ఔట్ ఫిట్ తో అలరించిన స్నేహా రెడ్డి

తాజాగా సరికొత్త ఔట్ ఫిట్ తో స్నేహారెడ్డి లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎక్కడో కొత్త లొకేషన్ కు వెళ్లి అక్కడ స్నేహా రెడ్డి ఫోటోషూట్ దిగి ఆ ఫోటోలను తన అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంది. తన ఫోటోలు చూసి నెటిజన్లు ఫిదా అవడమే కాదు.. ట్రెండ్ కు తగ్గట్టుగా డ్రెస్సులు వేసుకొని సూపర్బ్ అనిపిస్తున్నావు.. ఏమాత్రం తగ్గకు అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది