Ananya Pandey : అనన్య పాండే క్యూట్ లుక్స్.. ఇలా అందాలు ఆరబోస్తే యువత ఏమై పోవాలి..!
Ananya Pandey : బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఇటీవలి కాలంలో అందరి దృష్టిని ఆకర్షిస్తూ మెస్మరైజ్ చేస్తుంది. సొగుసల సునామీతో కుర్ర కారును ముంచేస్తుంది. సోషల్ మీడియాలో అనన్య మెరుపులకు కుర్రాళ్ళ ఫీజులు ఎగిరిపోతున్నాయి. అందానికే అందం అద్దినట్టు ఉంటుంది అనన్య. అద్దం కూడా కుళ్లుకునేంత అందం ఆమెది. నాజుకు నడుముతో.. ఒంపు వయ్యారాలతో కట్టిపడేయడంలో ఆమె రూటే సెపరేటు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ బ్యూటీ తాజాగా క్యూట్ లుక్స్‌లో కనిపిస్తూ అందాల అరాచకం చేస్తుంది.
అనన్య పాండే ఎద అందాల జాతర కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుతం అనన్య పిక్స్ వైరల్‌గా మారాయి.అనన్య మొన్నటికి మొన్న ట్రై యాంగిల్ లవ్ స్టోరీ ‘గెహ్రైయాన్’ మూవీలో బోల్డ్ సీన్లలోనూ నటించింది. ఆమె నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయని చెప్పొచ్చు. అనన్య అందాల విందులో ఏమాత్రం తగ్గడం లేదు. ట్రెండీ వేర్ లో దర్శనమిస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతోంది. సోషల్ మీడియాలో హై ఫాలోయింగ్ ఉండటంతో తాజాగా అనన్య పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు 5 లక్షల లైక్ లను సొంతం చేసుకుంది. ప్రస్తుతం అనన్య పాండే పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండకు జోడీగా లైగర్ లో నటిస్తోంది.
ananya pandey cleavage show looks viral
Ananya Pandey : అనన్య అరాచకం..
ఆగస్ట్ 25న లైగర్ రిలీజ్ కాబోతోంది.బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. తెలుగులో లైగర్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న ఈ భామ ప్రేమ వ్యవహారం ఇప్పుడు బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్‌తో అనన్య పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఖలీపిలీ అనే సినిమాలో కలిసి నటించిన వీరిద్దరు అప్పటి నుంచి లవ్ ట్రాక్ నడుపుతున్నారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.