Ananya Pandey : ఎగసిప‌డే అందాల‌తో రచ్చ చేస్తున్న లైగ‌ర్ బ్యూటీ.. వైర‌ల్ ఫిక్స్‌..!

Authored By Sam C | The Telugu News | Published on: January 15, 2022, 7:40 am

Ananya Pandey : స్టార్ వార‌సురాలు అన‌న్య పాండే ఇటీవ‌లి కాలంలో చేస్తున్న ర‌చ్చ మాములుగా లేదు. హిందీ స్టార్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే ‘స్టూడెంట్ ఆప్ ద ఇయర్ 2’ అంటూ హాట్‌గా అదరగొట్టిన సంగతి తెలిసిందే. తండ్రి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ అతి తక్కువ కాలంలోనే పేరు సంపాదించుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ లైగ‌ర్ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన న‌టిస్తుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న లైగర్ సినిమాలోఅన‌న్య పాండే స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.అన‌న్య తన కష్టాన్ని నమ్ముకొని ముందుకు దూసుకుపోతుంది. ఇక టాలీవుడ్ లో లైగర్ తో పాగా వేయడానికి ప్రయత్నిస్తుంది.

ప్ర‌స్తుతం అక్కడ అనన్య అందాల విందు చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇక తాజాగా అమ్మడు బీచ్ పక్కన బికినీ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. కిల్లింగ్ లుక్ ఇస్తూ అదరగొట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అన‌న్య ఎప్పుడు అందాలు ఆర‌బోసిన స‌రికొత్త‌గా ఉంటుంది. ఈ అమ్మ‌డి పిక్స్ ఎప్ప‌టిక‌ప్పుడు నెట్టింట వైరల్‌గా మారుతూ ఉంటాయి.అన‌న్య పాండే న‌టిస్తున్న లైగ‌ర్ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం క‌రోనా వ‌ల‌న ఆగింది.ఇటీవ‌ల చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా, ఇందులో ‘లేడీస్ అండ్‌ జెంటిల్‌మేన్‌ మీ అందరూ ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది.

ananya pandey cute pics viral

ananya pandey cute pics viral

Ananya Pandey : హాట్ అందాల‌తో హీటెక్కిస్తున్న ముద్దుగుమ్మ‌

ఎంఎంఏ వరల్డ్ చాంపియన్ షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ముంబై వీధుల్లో పెరిగిన స్లమ్‌డాగ్‌, చాయ్‌ వాలా.. ది లైగర్‌’ అంటూ విజయ్‌ దేవరకొండను పరిచయం చేసే సన్నివేశాలతో ప్రారంభమైన గింప్స్‌లో ప్రతి సీన్‌ అదరగొట్టేలా సాగింది. పాన్ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కుతున్న ఈ మూవీని ఛార్మి, కరణ్ జోహర్ నిర్మిస్తున్నారు. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ ఈ సినిమాలో కీ రోల్ పోషించారు. ఈ చిత్రం అన‌న్య‌కి మంచి పేరు తెచ్చేలానే క‌నిపిస్తుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp