Ananya Pandey : చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న అనన్య పాండే అందాలు.. మైండ్ బ్లాక్ అంటున్న నెటిజన్స్
Ananya Pandey : లైగర్ బ్యూటీ అనన్య పాండే ఈ మధ్య కాలంలో తన అందచందాలతో మైండ్ బ్లాక్ చేస్తుంది. కుర్రాళ్ళు కోరుకునే నాజూకు అందం అనన్య సొంతం. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా జీరో సైజ్ నడుముతో కుర్రాళ్ళని ఆకర్షిస్తోంది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటూనే పొట్టి డ్రెస్సులో హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తోంది ఈ భామ. తాజాగా ఈ ముద్దుగుమ్మ మాల్దీవుల అందాలను తెగ ఎంజాయ్ చేస్తూ ఎప్పటికప్పుడు తన ఫొటో షూట్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా అనన్య పొట్టి దుస్తులలో సెగలు రేపుతూ కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.
బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీ పాండే తనయ అనన్య పాండే. స్టార్ కిడ్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. వారసత్వంగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా, అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 హిట్ మూవీతో అనన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పతి పత్ని ఔర్ వహ్ లాంటి చిత్రాల్లో నటించింది. నటనతో పాటు తన అందచందాలతో ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గా మారుతుంది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటూనే పొట్టి డ్రెస్సులో హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తోంది ఈ భామ.

ananya pandey galmorous pics viral
Ananya Pandey : పొట్టిదుస్తులలో కిరాక్
సోషల్ మీడియాలో అనన్య క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే అనన్యని ఇన్స్టాగ్రామ్ లో 20 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారంటే క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై తెలుగులో పాటు హిందీలో కూడా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం కరోనా వలన ఈ సినిమాకి చిన్న బ్రేక్ వచ్చింది. కరోనా తగ్గాక తిరిగి షూటింగ్ మొదలు పెట్టనున్నారు.