Ananya Pandey : పూల చాటున దాగిన అందం.. స్కిన్ షోతో సెగలు రేపుతున్న అనన్య పాండే
Ananya Pandey : చుంకీ పాండే కూతురు అనన్య పాండే గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 హిట్ మూవీతో అనన్య పాండే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పతి పత్ని ఔర్ వహ్ లాంటి చిత్రాల్లో నటించింది.వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ అశేష ప్రేక్షకాదరణ పొందింది ఈ అందాల ముద్దుగుమ్మ. సినిమాలతోనే కాదు సోషల్ మీడియాతోను తెగ సందడి చేస్తుంటుంది అనన్య. కుర్రాళ్ళు కోరుకునే నాజూకు అందం అనన్య సొంతం. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా జీరో సైజ్ నడుముతో కుర్రాళ్ళని ఆకర్షిస్తోంది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటూనే పొట్టి డ్రెస్సులో అందాలు ఆరబోస్తోంది ఈ భామ.
సోషల్ మీడియాలో అనన్యని 20 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారంటే క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తాజాగా అనన్య పాండే తన సోషల్ మీడియాలో క్రేజీ పిక్స్ షేర్ చేసింది. ఇందులో హరివిల్లులా రంగు రంగుల డ్రెస్ లో మెరిసిపోతోంది న్య. పువ్వును పట్టుకుని.. నాజూకు సోకులను ఎక్స్ పోజ్ చేస్తూ.. గుండెలను పిండేస్తోంది. చిన్న స్మైల్ తో నెటిజన్లను అలా పడేస్తోంది. తన ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకోగా, ఆ సమయంలో పలు ఫొటోలు దిగారు. అందరు అందాలు ఆరబోస్తూ ఇలా స్టిల్స్ ఇచ్చారు. అనన్య అందాల ఆరబోత కుర్రకారు మతులు పోగొడుతుంది.
ananya pandey stunning looks viral
Ananya Pandey : ఆహా.. అనన్య
ఈ అమ్మడి పిక్స్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై తెలుగులో పాటు హిందీలో కూడా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీలో బాక్సింగ్ లెజెండ్ ఐరన్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాపై అనన్య భారీ అంచనాలే పెట్టుకుంది. అనన్య పాండే చూడగానే ఆకట్టుకునేలా నాజూకు అందంతో ఆకర్షిస్తోంది.ఈ అమ్మడిని స్టార్ హీరోయిన్‌గా అభివర్ణిస్తున్నారు.