Anasuya Bharadwaj : తన గ్లామర్ సీక్రెట్ యోగా అంటున్న అనసూయ..!
Anasuya Bharadwaj : తాజాగా జరిగిన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌తో పాటు బుల్లితెర యాంకర్స్ కూడా యోగాసనాలతో ప్రత్యేకంగా గడిపారు. ఈ సందర్భంగా పలు యోగా భంగిమలతో తీసుకున్న లేటెస్ట్ ఫొటో షూట్స్‌ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

anasuya bharadwaj fitness secret
ఈ క్రమంలో బుల్లితెర యాంకర్, సిల్వర్ స్క్రీన్ మీద విభిన్నమైన పాత్రలను పోషిస్తున్న అనసూయ భరద్వాజ్ కూడా యోగా డేను జరుపుకున్నారు. అందరికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని దీని వల్ల మనసుకు ఉల్లాసంగంగా, ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

anasuya bharadwaj fitness secret
Anasuya Bharadwaj : అనసూయ యోగాసనాల లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్.
అంతేకాదు రక రకాల యోగాసనాలను వేశారు అనసూయ. ఈ ఆసనాలను ఫొటోలను తీసుకున్న ఈమె తన సోషల్ మీడియా వేదికలలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ అనసూయ యోగాసనాల లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో అనసూయ జబర్దస్త్ షోలో పాల్గొంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ ను ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్స్ లో పంచుకుంది.

anasuya bharadwaj fitness secret
అలాగే గ్లామర్ పిక్స్ తో ఉన్న ఫొటో షూట్స్ ను తీసుకొని అభిమానులతో పంచుకున్నారు. వీటికి విపరీతమైన లైక్స్ తో పాటు కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే తన మనసుకు బాధకలిగించే కామెంట్ ఏదైనా ఉంటే వెంటనే సీరియస్ అయి కౌంటర్ ఇస్తుంది. కాగా తాజాగా అనసూయ షేర్ చేసిన యోగా పిక్స్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇదే తన ఫిట్‌నెస్ సీక్రెట్ అని కూడా తెలిపారు.

anasuya bharadwaj fitness secret
ఇది కూడా చదవండి ==> Suman : హీరో సుమన్ క్లిష్ట పరిస్థితుల్లో మనవరాలినిచ్చి పెళ్లి చేసిన టాలీవుడ్ దిగ్గజం ఎవరో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> Jabardasth : చిరంజీవితో పాటే ఇండస్ట్రీకి వచ్చిన జబర్దస్త్ నటుడు ఎవరో తెలుసా?
ఇది కూడా చదవండి ==> Tamannaah : తమన్నా… చాలమందికి తెలియకపోవచ్చు.. నేను అది వాడతాను.
ఇది కూడా చదవండి ==> Adhire Abhi : ఆ ఇద్దరూ లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని.. ఎమోషనల్ అయిన అధిరే అభి?