Anasuya సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి కాంట్రవర్సీలు తెర మీదకు వస్తాయో చెప్పలేం. ఎక్కువగా సెలెబ్రిటీల మీద నెటిజన్లు ట్రోలింగ్ చేస్తుంటారు. కొన్ని సార్లు ఆ ట్రోలింగ్ సమజంసమే అని అనిపించేలా ఉంటుంది.కానీ ఒక్కో సారి సెలెబ్రిటీలను ఊరికే నెగెటివ్ కామెంట్లతో ఆడుకుంటుంటారు. వారి వస్త్రాధారణ మీద కౌంటర్లు వేస్తుంటారు. మొన్నటికి మొన్న ఓ మరాఠి నటి మీద దారుణమైన కామెంట్లు చేశారు. మరాఠీ నటి హేమంగీ కవి తన ఇంట్లో వంట చేస్తున్న వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె చపాతీల ఎంతో ఫాస్ట్‌గా చేస్తున్నారు.
అయితే చపాతీలు చేసేటప్పుడు శరీరం అంతా కూడా సహజంగానే కదులుతుంది. ఈ క్రమంలో ఆమె ఎద భాగంపై ఆకతాయిల కన్ను పడింది. బ్రా వేసుకోలేదా? ఎందుకు వేసుకోలేదు? అంటూ నానారకాలుగా కామెంట్లు చేశారు. దీంతో నెటిజన్లకు హేమంగీ కవి గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఇలాంటి ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్లకు ధీటుగా నిలబడితేనే మిగతా వాళ్లు సైలెంట్‌గా ఉంటారని అనుకున్నారో ఏమో గానీ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఆమె చెప్పిన సమాధానానికి అందరూ ఫిదా అవుతున్నారు.
మగవారికి ఉన్నట్టుగానే మాక్కూడా ఉంటుంది.. అన్ని ఉంటాయి. ఇక కాళ్లు చేతులు కదులుతుంటే దానికి తగ్గట్టుగానే అవి కూడా కదులుతుంటాయి. అలా కదలని వారు ఎవరైనా ఉంటే నాకు చూపించండి. అయినా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలనేది? ఏం ధరించాలి? ఏం ధరించకూడదు అనేది? నా ఇష్టం అని హేమంగీ కవి ధీటుగా కౌంటర్ వేశారు. దీనిపై తాజాగా అనసూయ స్పందించారు. ఇలాంటి ట్రోలింగ్ అనసూయకు కొత్తేమీ కాదు. అందుకే హేమంగీ కవికి మద్దుతుగా నిలిచింది. ఎంతో ధైర్యవంతురాలివి నువ్.. అదిరిపోయేలా జవాబిచ్చావ్ అనేట్టుగా అనసూయ చెప్పుకొచ్చింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.