Anasuya : ఆ షోలో కూడా అన‌సూయ అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా.. డ్యాన్స్ చేసి అంద‌రితో అలా అనిపించుకుంది

Authored By mallesh | The Telugu News | Published on: June 13, 2022, 12:00 pm

Anasuya : యాంక‌ర్, న‌టి అన‌సూయ వ‌రుస ఆఫ‌ర్ల‌తో ఫుల్ బిజీగా ఉంటోంది. బుల్లితెర‌పై అల‌రిస్తూనే సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తూ మెప్పిస్తోంది. బ‌జ‌ర్ద‌స్త్ తో మంచి గుర్తింపు తెచ్చున్న అన‌సూయ ప‌లు స్పెష‌ల్ ఈవెంట్స్ తో ఆక‌ట్టుకుంటోంది. సుకుమార్ డైరెక్ష‌న్ లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన‌ రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ్మ అత్త పాత్ర‌లో యాక్టింగ్ అద‌ర‌గొట్టింది. అలాగే అడ‌వి శేషు హీరోగా న‌టించిన క్ష‌ణం సినిమాలో పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టించి ఆక‌ట్టుకుంది.

ఇక పుష్ప సినిమాలో నెగిటివ్ రోల్ లో అద‌ర‌గొట్టింది.. పుష్ప 2లో కూడా న‌టించే చాన్స్ అందుకుంది. అలాగే ర‌వితేజ ఖిలాడీ మూవీలో గ్లామ‌ర్ పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకుంది. కాగా థ్యాంక్యూ బ్ర‌ద‌ర్.. మ‌రికొన్ని సినిమాల్లో న‌టించింది. ప్ర‌స్తుతం కృష్ణ‌వంశీ సినిమాలో న‌టించే చాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు. కాగా సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే అన‌సూయ అందాల ఆర‌బోత‌తో ఆక‌ట్టుకుంటుంది. సినిమాల్లో కంటే సోష‌ల్ మీడియాలోనే ఎక్కువ‌గా గ్లామ‌ర్ డోస్ పెంచి హ‌ల్ చ‌ల్ చేస్తోంది. వ‌రుస ఫొటో షూట్స్ తో చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది.

anasuya dance video viral in youtube

anasuya dance video viral in youtube

డ్యాన్స్ వీడియోలు, ఫొటో షూట్స్ పోస్ట్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది. ఎద న‌డుము అందాల‌తో కుర్ర‌కారుని క‌ట్టిప‌డేస్తోంది. రీసెంట్ గా వెకేష‌న్ లో ఓ చెట్టు కొమ్మ‌పై కూర్చుని థైస్ అందాల‌ను చూపించి మ‌తిపోగొట్టింది. ప్ర‌స్తుతం అన‌సూయ ఓ షోలో డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. సూప‌ర్ సింగ‌ర్ జూనియ‌ర్ షోలో సూడిగాలి సుధీర్ తో క‌లిసి యాంక‌రింగ్ చేస్తోంది. అయితే చిన్న‌పిల్ల‌ల‌తో క‌లిసి బుల్లెట్టు సాంగ్ కి హాట్ హాట్ స్టెప్పులు వేస్తూ అందాల‌తో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp