Anasuya : మా ఆయన ఊళ్లో లేడు.. బెడ్ మీద అనసూయ వీడియో.. ఆడియన్స్ రియాక్షన్ ఇదే..!
Anasuya : బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. తనని ఆంటీ అని పిలిచినందుకే కేసు పెట్టిన అనసూయ తను చేసే విషయాల పట్ల మాత్రం తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది. ముఖ్యంగా కుర్రాళ్లని రెచ్చగొట్టడంలో అనసూయ తర్వాతే ఎవరైనా అనేలా ఉంటుంది. ఓ పక్క జబర్దస్త్ చేస్తూనే ఫోటో షూట్స్ తో అలరించే అనసూయ ఇప్పుడు ఆ షో నుంచి బయటకు వచ్చి పూర్తిగా సినిమాల మీద ఫోకస్ పెట్టింది.ఇక అడపాదడపా తన సోషల్ మీడియా లో ఉన్న ఫాలోవర్స్ కోసం స్పెషల్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తుంది.
ఈ క్రమంలో లేటెస్ట్ గా అనసూయ ఒంటరిగా బెడ్ మీద ఉన్న వీడియోని షేర్ చేసింది. తన భర్త ఊళ్లో లేరని చెబుతూ పెట్టిన ఈ వీడియో మీద నెటిజెన్లు అంతా తిట్టిపోస్తున్నారు. మీ ఆయన ఊళ్లో లేడు అన్న విషయం అందరికి చెప్పాలా.. అసలు నీ ఉద్దేశం ఏంటి. ఎవరికి మీ ఆయన లేరని చెబుతున్నావ్ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.ఆమె చేసే పనులు ఇలా ఉంటాయి. మళ్లీ తిరిగి ఆడియన్స్ ఆమెని ఆంటీ అంటే మాత్రం ఎక్కడ లేని కోపం వచ్చేస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఒంటరిగా ఉన్న మహిళ ఇలా మా ఆయన ఊళ్లో లేడు అంటూ ఖాళీ బెడ్ చూపిస్తే ఎవరికైనా అదోలా ఉంటుంది.

anasuya latest video netizens negative comments
అనసూయ ఏ ఉద్దేశంతో చేసిందో తెలియదు కానీ ఈ వీడియో చూసిన అందరు ఆమెపై ఎటాక్ చేస్తున్నారు. ఏది ఏమైనా అనసూయ ప్రస్తుతం చేస్తున్న విషయాల పట్ల నెటిజెన్లు చాలా ఫోకస్ గా ఉన్నారని చెప్పొచ్చు. సినిమాలతో పాటుగా బుల్లితెర షోలకు అనసూయ సై అంటుంది. ప్రస్తుతం అమ్మడు రంగమార్తండ, పుష్ప 2 సినిమాల్లో నటిస్తుంది. ఈ సినిమాల్లో ఆమె పాత్ర సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. సినిమాలే కాదు రియాలిటీ షోస్ లో అనసూయ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. ఈమధ్యనే స్టార్ మాలో సూపర్ సింగర్ జూనియర్స్ కి మెంటర్ గా చేసిన అనసూయ త్వరలో మరో కొత్త షోతో రాబోతుందని తెలుస్తుంది.
View this post on Instagram