Anasuya : మంత్ర‌ముగ్ధుల‌ని చేస్తున్న అన‌సూయ‌.. ఈ అందానికి ఎవ‌రైన దాసోహం కావ‌ల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anasuya : మంత్ర‌ముగ్ధుల‌ని చేస్తున్న అన‌సూయ‌.. ఈ అందానికి ఎవ‌రైన దాసోహం కావ‌ల్సిందే..!

 Authored By ramu | The Telugu News | Updated on :29 March 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Anasuya : మంత్ర‌ముగ్ధుల‌ని చేస్తున్న అన‌సూయ‌.. ఈ అందానికి ఎవ‌రైన దాసోహం కావ‌ల్సిందే..!

Anasuya : అందాల ముద్దుగుమ్మ అన‌సూయ ఒక‌ప్పుడు యాంక‌ర్‌గా ప‌ని చేసి ఆ త‌ర్వాత న‌టిగా మారింది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటిజ‌న్స్‌తో చిట్ చాట్ చేస్తుంది. క్రేజీ యాంకర్ అనసూయ బుల్లితెరపై తన యాంకరింగ్, అందంతో సందడి చేసిన ఈ అమ్మడు, వెండితెరపై పలు సినిమాల్లో తన నటతో వావ్ అనిపించింది. ముఖ్యంగా రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో నటించి మంచి ఫేమ్ సొంతం చేసుకుంది.

Anasuya మంత్ర‌ముగ్ధుల‌ని చేస్తున్న అన‌సూయ‌ ఈ అందానికి ఎవ‌రైన దాసోహం కావ‌ల్సిందే

Anasuya : మంత్ర‌ముగ్ధుల‌ని చేస్తున్న అన‌సూయ‌.. ఈ అందానికి ఎవ‌రైన దాసోహం కావ‌ల్సిందే..!

Anasuya మ‌త్తెక్కించే అందం..

సోషల్ మీడియా అంటేనే వాడుకున్నోళ్లకి వాడుకున్నంత. ఈ వాడకం విషయంలో మాత్రం యాంకర్ అనసూయ.. ఓ అడుగు ముందే ఉంటారు. ఒక్కోసారి తనకి సంబంధంలేని విషయాల్లోకి కూడా అనసూయని లాక్కొచ్చి మరీ ట్రోల్ చేస్తుంటారు.. ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తుంటారు. వాటికి అన‌సూయ గ‌ట్టిగానే స‌మాధానం ఇస్తుంది.

ఇక సోష‌ల్ మీడియాలో అన‌సూయ చేసే అందాల జాత‌ర పీక్స్ లో ఉంటుంది. కేక పెట్టించే అందాల‌తో కుర్ర‌కారుకి పిచ్చెక్కిస్తుంటుంది. ఫేస్ బుక్‌లో 5.9 మిలియన్లు.. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారంటే.. రంగమ్మత్త ఇచ్చే కంటెంట్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా అన‌సూయ గ్లామ‌ర్ పిక్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఏమందంరా బాబు అంటూ క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది