Anasuya : అనసూయ పోస్ట్ వైరల్ .. అతని కారణంగా ‘ నేను దారుణంగా మోసపోయా ‘ అంటూ పోస్ట్ ..!
Anasuya : బుల్లితెర యాంకర్లలో అనసూయ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. జబర్దస్త్ షో, Jabardasth Show, ద్వారా ఫుల్ పాపులర్ అయిపోయింది ఈ అమ్మడు. తన అంద చందాలతో ప్రేక్షకులను టీవీకి కట్టిపడేలా చేసింది. చాలామంది జబర్దస్త్ షో, Jabardasth Show, స్టార్ట్ అయ్యే ముందు అనసూయ డాన్స్, Anasuya dance, పెర్ఫార్మెన్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. అంతలా తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది అనసూయ, Anasuya. ఇటీవల జబర్దస్త్ మానేసిన అనసూయ సినిమాలలో బిజీగా గడుపుతుంది. అలాగే అనసూయ సోషల్ మీడియా,Social media,లో ఎప్పటికప్పుడు తన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది.
అయితే తాజాగా అనసూయ,Anasuya ,చేసిన పోస్ట్ సోషల్ మీడియా,Social media,లో వైరల్ గా మారింది. తెలుగు లో యాంకర్ సుమ తర్వాత అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు అనసూయ. న్యూస్ రీడర్గా తన కెరీర్ స్టార్ట్ చేసిన అనసూయ జబర్దస్త్ షో, Jabardasth Show, ద్వారా ఫుల్ పాపులర్ అయింది. ఇక రాంచరణ్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆ సినిమా తర్వాత ఆమెకు వరుసగా సినీ ఆఫర్లు వచ్చాయి. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప సినిమాలో ఓ పాత్రలో అనసూయ నటించింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో అనసూయకు మరిన్ని చాన్సులు వస్తున్నాయి. జబర్దస్త్ మానేసి సినిమాల వైపు వెళ్లిపోయింది.
ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అనసూయ, తనని ఎవరు ట్రోల్ చేసిన అదే రేంజ్ లో వాళ్లకి ఆన్సర్ ఇస్తుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. అలాంటిది అనసూయ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో బాధాకరమైన కోట్ నీ స్టోరీలో పోస్ట్ చేసింది. నే’ ను దారుణంగా దెబ్బ తిన్నాను నేను హర్ట్ అయినంతగా ఎవరిని హార్ట్ చేయలేదు ‘ అని స్టోరీలో పోస్ట్ చేసింది. ఈ పోస్టు చూసిన కొంతమంది నెటిజన్స్ అనసూయని ఇంతలా ఇబ్బంది పెట్టింది ఎవరు అని కామెంట్స్ చేస్తున్నారు.