Anasuya : సత్యభామే అనసూయ.. బ్లాక్ శారీతో అందాల మత్తు చల్లుతున్న అమ్మడు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anasuya : సత్యభామే అనసూయ.. బ్లాక్ శారీతో అందాల మత్తు చల్లుతున్న అమ్మడు..!

 Authored By prabhas | The Telugu News | Updated on :19 November 2022,3:40 pm

Anasuya : జబర్దస్త్ యాంకర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అనసూయ ఈమధ్య ఆ షో నుంచి బయటకు వచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాల మీదే తన ఫుల్ ఫోకస్ పెట్టాలని చూస్తున్న అనసూయ ఈమధ్య ఒక ఫారిన్ ట్రిప్ కి వెళ్లొచ్చింది. జబర్దస్త్ ఉంటే అమ్మడికి ఇంత ఫ్రీ టైం దొరికేది కాదు. అయితే జబర్దస్త్ వల్లే అనసూయ ఫైనాన్షియల్ గా సెట్ రైట్ అయ్యింది.

తన పూర్తి ఫోకస్ మొత్తం సినిమాల మీదే పెట్టిన అనసూయ ఫోటో షూట్స్ తో కూడా సత్తా చాటుతుంది. లేటెస్ట్ గా అమ్మడు సత్యభామే సాంగ్ తో ఓ వీడియో షేర్ చేసింది. సంజిత్ హెగ్దే పాడిన సత్యభామే సాంగ్ ని వెనక ప్లే చేస్తూ ఆ పాటలోని సత్యభామ తనే అనేలా ఫోజులు కొట్టేస్తుంది అనసూయ. నిజంగానే అనసూయ సత్యభామలా కుర్రాళ్లని పిచ్చెక్కించేలా చేస్తుంది.

Anasuya Satyabhame Song Reel Instagram

Anasuya Satyabhame Song Reel Instagram

బ్లాక్ శారీలో అనసూయ చేసిన ఈ రీల్ తన ఫాలోవర్స్ ని అలరిస్తుంది. సత్యభామే సాంగ్ లో అనసూయ అభినయం అందరిని మెప్పించింది. ఇక అనసూయ ప్రస్తుతం పుష్ప 2, రంగమార్తాండ సినిమాలో నటిస్తుంది. అనసూయ చేస్తున్న ఈ గ్లామర్ షో ప్రేక్షకులకు మంచి విందు భోజనం అందిస్తుంది. యాంకర్ గా అనసూయ అందుకుంటున్న క్రేజ్ చూసి మిగతా యాంకర్స్ కుళ్లుకుంటున్నారని చెప్పొచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది