Anasuya : ఆహా.. చీరకట్టులో రంగమ్మత్త అదుర్స్..!
Anasuya : బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ప్రజెంట్ టాలీవుడ్‌లోనే బిజయెస్ట్ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. ఓ వైపు బుల్లితెరపైన ‘జబర్దస్త్, మాస్టర్ చెఫ్’తో పాటు ఇతర ప్రోగ్రామ్స్‌కు యాంకర్‌గా వ్యవహరిస్తూ మరో వైపు వెండితెరపైన సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటున్నది అందాల ముద్దుగుమ్మ. తన లేటెస్ట్ ఫొటోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది ఈ రంగమ్మత్త.. తాజాగా చీర కట్టులో దిగిన ఫొటో ఒకటి షేర్ చేయగా, అది సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.
Anasuya : అలా అందాల ఆరబోస్తూ చూడకు అనసూయ..

anasuya shared her gorgeous saree photos
ఇన్ స్టా గ్రామ్ వేదికగా అనసూయ భరద్వాజ్ షేర్ చేసిన ఫొటోను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆమె ధృడమైన ఆలోచనపరురాలు, ఆమె సందేశాత్మకమైన వ్యక్తి’ అనే క్యాప్షన్ సదరు ఫొటోకు ఇచ్చింది ఈ దాక్షాయణి. బ్లూ కలర్ శారీలో, పెసరు రంగు బ్లౌజ్ ధరించిన అనసూయ భరద్వాజ్ ఎద అందాలు ఆరబోస్తూ నవ్వుతూ తన జుట్టు సరి చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. అనసూయ కట్టుకున శారీపైన పూలు ప్రింట్ అయి ఉన్నాయి. ఇక ఈ ఫొటోను నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు.
యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఫొటోకు లైక్ కొట్టగా, ఫొటోను చూసి కొందరు నెటిజన్లు ‘బ్యూటిఫుల్, సో ప్రెట్టీ, ఆసమ్ నేచురల్ ఫోజ్, అత్త అదిరిపోయింది’ అని కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ భరద్వాజ్ ప్రజెంట్ ‘పుష్ప, భీష్మ పర్వం, ఖిలాడీ, రంగ మార్తాండ’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలోనూ అనసూయ కీలక పాత్ర పోషించింది.