Anchor Pradeep : అందరి ముందే అలా చేసేశాడు.. సుమకు పంచ్ ఇచ్చిన యాంకర్ ప్రదీప్

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: May 1, 2022, 8:30 pm

Anchor Pradeep : యాంకర్ ప్రదీప్, సుమ ఒక్క చోట చేరారంటే సందడి మామూలుగా ఉండదు. ఇక సుమ కోసం ప్రదీప్ సాయం చేసేందుకు ముందుకు వస్తుంటాడు. అలానే ప్రదీప్ షోల కోసం సుమ కూడా సాయం చేస్తుంటుంది. అయితే శనివారం నాడు సుమ నటించిన జయమ్మ పంచాయితీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో ప్రదీప్ సందడి చేశాడు. ప్రదీప్‌తో పాటుగా సుధీర్ కూడా కనిపించాడు.ప్రదీప్, సుధీర్ ఇలా అందరూ కూడా సుమకు ఎంతో సన్నిహితులు. ఇది వరకే సుమ కోసం ఎన్నో సార్లు ముందుకు వచ్చారు.

సుమ తన యూట్యూబ్ చానెల్ కోసం కూడా సుధీర్, ప్రదీప్ ఇమేజ్‌లను వాడేసుకుంది. అయితే ఇప్పుడు కూడా సుమ ఆ ఇద్దరినీ తన ఈవెంట్‌కు పిలుచుకుంది. సుమ కోసం ఈ ఇద్దరూ కలిసి వచ్చారు. అయితే ఈ ఈవెంట్‌లో సుమ మాత్రం కాస్త సీరియస్‌గా కనిపించింది.తన సినిమా ఈవెంట్‌కు గెస్టులు రాలేదని సుమ కాస్త సీరియస్‌గా మొహం పెట్టేసింది. అయితే ఈవెంట్‌లో అలా కనిపించడం కూడా ఓ స్ట్రాటజీనే అని తెలుస్తోంది.

Anchor Pradeep Fun With Suma In Jayamma Panchayathi Event

Anchor Pradeep Fun With Suma In Jayamma Panchayathi Event

అలా సుమ సీరియస్‌గా కనిపిస్తున్న సమయంలోనే ప్రదీప్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రదీప్ రాగానే సుమ లేచి.. దగ్గరకు వచ్చింది. ప్రదీప్ చెవిలో సుమ ఏదో చెప్పేసింది. అయితే ప్రదీప్ కాస్త ముందుకు వంగాడు.సుమ కాళ్లను ప్రదీప్ మొక్కుతున్నట్టుగా పోజులు పెట్టాడు. కానీ తన షూస్‌ను సరిచేసుకున్నట్టుగా చేసేసుకున్నాడు. మొత్తానికి ప్రదీప్ మాత్రం సుమతో అక్కడ పరాచకాలు ఆడేశాడు. దీంతో మొత్తానికి ఈ దృశ్యానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp