Rashmi Gautam : రంగులు, చెంగులు అంటూ గ్యాప్.. ఇంతకంటే దరిద్రం ఉంటుందా?.. యాంకర్ రష్మీ కూడా అంతే.. వీడియో!
Rashmi Gautam జబర్దస్త్ షో అంటేనే బూతులకు పరాకాష్ట అని తెలుసు. ఇందులో ఒకరిని మించి మరొకరు తమ తమ పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ.. బూతులను నిగూఢ అర్థాన్ని కనిపెడుతుంటారు. అలా హైపర్ ఆది ఎక్కువగా బూతులను వాడుతుంటారు. కానీ అవి బూతులు అని నేరుగా చెప్పలేం. కానీ అవి పలకలేని, పలకకూడని పదాలు అని అందరికీ తెలిసిందే. వంగడు, మింగడు అంటూ దరిద్రమైన బూతులను ఆది ఇది వరకే వాడేశాడు. ఇక అప్పుడు సుడిగాలి సుధీర్ టీం కూడా రెచ్చిపోతూ ఉంటుంది.

Anchor Rashmi Comment on sudigali sudheer In Jabardasth
యాంకర్ రష్మీ కూడా అంతే Rashmi Gautam
సుడిగాలి సుధీర్ sudigali sudheer టీం అప్పుడప్పుడు కాస్త పద్దతిగా స్కిట్లు వేస్తుందని అనుకుంటారు. కానీ ఒక్కోసారి వారు శ్రుతి మించిపోతే హద్దులు కూడా కనపడవు. వారి డైలాగుల్లోని డబుల్ మీనింగ్‌ను తట్టుకోలేరు. ఇక మరీ ముఖ్యంగా సుధీర్‌ను సెంటర్ చేసి వేసే పంచ్‌లు ఓ రేంజ్‌లో ఉంటాయి. అప్పుడప్పుడు వీరితో కలిసి రష్మీ కూడా హద్దులు దాటుతుంటుంది. రష్మీ Rashmi Gautam ని మామూలుగా ఇలాంటి వాటికి దూరంగా చూస్తుంటారు జనాలు.

Anchor Rashmi Comment on sudigali sudheer In Jabardasth
కానీ వచ్చే వారం ప్రసారం కాబోతోన్న ఎపిసోడ్‌లో రష్మీ కూడా రెచ్చిపోయింది. సుడిగాలి సుధీర్ sudigali sudheer వేసిన స్కిట్‌లో దారుణమైన బూతు వచ్చేసింది. గెటప్ శ్రీను ఎంట్రీ ఇచ్చి.. తన పేరు రంగులు అని చెబుతాడు. ఆటో రాంప్రసాద్ వచ్చి.. తన పేరు చెంగులు అని అంటాడు. ఇక సుధీర్ కాస్త గ్యాప్ ఇచ్చి.. తన పేరు అని నీళ్లు నములుతాడు. అంతలోపే రష్మీ Rashmi Gautam అందుకుని నీ పేరు మాకు తెలుసులే అని పగలబడి నవ్వుతుంది. అంతటితో ఆగకుండా.. రంగులు, చెంగులు.. ఆ నెక్స్ట్ ఏంటి అని రష్మీ Rashmi Gautam మళ్లీ అడుగుతుంది. అలా వారితో పాటు రష్మీ కూడా ఈ బూతు స్కిట్లలో పాలు పంచుకున్నట్టు అయింది.