Rashmi Gautam : నల్ల దుస్తుల్లో మెరిసిన నెరజాన.. యాంకర్ రష్మీ గౌతమ్ పిక్స్ వైరల్
rashmi gautam యాంకర్ రష్మీ గౌతమ్ rashmi gautam బుల్లితెరపై చేసే అందాల విందు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. జబర్దస్త్ అందాలతో షోను ఊపేస్తుంటుంది. అయితే ఎప్పుడూ కూడా హద్దులు దాటదు. తనకు ఉన్న పరిధిలోనే అందాలను ఆరబోస్తుంటారు. ఇక వెండితెర మీద రష్మీ గౌతమ్ రెచ్చిపోయింది.

Anchor rashmi gautam Latest Pics Goes Viral
అలా హద్దులు మీరి శృంగార భరిత పాత్రల్లో నటించింది. కానీ ఆ చిత్రాలేవీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. గుంటూరు టాకీస్ సినిమాతో రష్మీ గౌతమ్‌కి బ్యాడ్ ఇమేజ్ ఏర్పడింది. అందుకే అప్పటి నుంచి అలాంటి పాత్రలకు దూరంగా ఉంటూ వచ్చారు. అలా మొత్తానికి వెండితెరకే దూరంగా ఉంటోంది రష్మీ.

Anchor rashmi gautam Latest Pics Goes Viral
నల్ల దుస్తుల్లో ఈ నెరజానలా రష్మీ గౌతమ్.. rashmi gautam
కానీ సోషల్ మీడియాలో మాత్రం రష్మీ rashmi gautam ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు. ఎప్పటికప్పుడు తన గురించి అప్డేట్ ఇస్తూనే ఉంటారు. ఇక ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారికి రష్మీ గౌతమ్ మంచితనం గురించి తెలుస్తుంది.

Anchor rashmi gautam Latest Pics Goes Viral
మూగ జీవాల పట్ల రష్మీ ఎంత ప్రేమను కనబరుస్తారో కనిపిస్తుంటుంది. ఇక రష్మీ గౌతమ్ షేర్ చేసే ఫోటోలు మాత్రం నెట్టింట్లో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. అలా తాజాగా రష్మీ ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ దుమ్ములేపుతోంది.

Anchor rashmi gautam Latest Pics Goes Viral
ప్రతీ వారం ఎక్స్ ట్రా జబర్దస్త్ షో కోసం వేసే అవుట్ ఫిట్, స్టైలింగ్ అదిరిపోతోంది. వాటి గురించి స్పెషల్‌గా చెబుతూ ప్రతీ వారం కొన్ని ఫోటోలను షేర్ చేస్తుంటారు.

Anchor rashmi gautam Latest Pics Goes Viral
అలా ఆమె షేర్ చేసే ఈ ఫోటో షూట్లు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆమె షేర్ చేసిన పిక్స్, అందులోని డ్రెస్, ఆ అవుట్ ఫిట్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. నల్ల దుస్తుల్లో ఈ నెరజాన మెరిసిపోతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఇది కూడా చదవండి ==> యాంకర్ సుమ, అనసూయలని డామినేట్ చేస్తున్న రష్మీ గౌతం..
ఇది కూడా చదవండి ==> యాంకర్ ఓంకార్ పై బండ్ల గణేశ్ సీరియస్? ఇదేం టార్చర్.. అంటూ సిక్స్త్ సెన్స్ షోపై కామెంట్స్?
ఇది కూడా చదవండి ==> ఇమ్మాన్యుయేల్ కు జబర్దస్త్ వర్ష షాక్.. బుల్లెట్ భాస్కర్ తో రొమాన్స్.. రచ్చ రచ్చ చేశారు..!
ఇది కూడా చదవండి ==> కమిట్‌మెంట్ అడిగిన స్టార్ హీరో.. రిటన్‌లో బంపర్ ఆఫర్ ఇచ్చిన ఖుష్బూ