Anchor Shyamala : అమెరికా వ్యభిచారం మీద స్పందించిన యాంకర్ శ్యామల..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anchor Shyamala : అమెరికా వ్యభిచారం మీద స్పందించిన యాంకర్ శ్యామల..!

 Authored By prabhas | The Telugu News | Updated on :31 October 2022,9:40 pm

Anchor Shyamala : అమెరికాలో తెలుగు స్టార్ హీరోయిన్ వ్యభిచారం కేసు అప్పట్లో హాట్ న్యూస్ గా మారింది. ఆ కేసు విషయంలో తెలుగు టాప్ యాంకర్స్ పై కూడా అప్పట్లో ఒక వార్త వైరల్ గా మారింది. అక్కడ ఈవెంట్స్ కి వెళ్లిన యాంకర్స్ తో కూడా అలాంటి పని చేయిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. అయితే దీనిపై స్పందించారు ప్రముఖ యాంకర్ శ్యామలా. తెలుగులో ఉన్న అతి తక్కువ మంది హోంలీ యాంకర్స్ లో ఆమె ఒకరు.

మిగతా వారు ఎంత రెచ్చిపోయినా సరే యాంకర్ శ్యామలా మాత్రం స్కిన్ షో చేయదు. అందుకే ఆమె మీద ఎలాంటి నెగటివ్ కామెంట్స్ వచ్చే ఛాన్స్ లేదు. అయితే అమెరికాలో జరిగిన ఈ సెక్స్ రాకెట్ పై తనకు తెలిసినది చెప్పారు శ్యామల. అసలు తనకు ఇలాంటివి అసలు తెలియదని. తాను ఎప్పుడూ మంచి ఆర్గనైజేషన్స్ లోనే ఈవెంట్స్ కి వెళ్లాలని.

Anchor Shyamala about America Rocket

Anchor Shyamala about America Rocket

అక్కడ స్టే చేయాల్సి వచ్చినా యూఎస్ లో ప్రతి చోట తమ చుట్టాలు ఉన్నారని అక్కడ వారితో ఉన్నాను తప్ప హోటల్ లో ఉండలేదని.. ఇక్కసారి ఈటీవీ వారి ప్రోగ్రాం కోసం టీమంతా హోటల్ లో దిగాం అయితే అప్పుడు కూడా బయటకు వెళ్లాలన్నా వారిలో ఒకరు తోడుగా వచ్చే వారని చెప్పింది. అమెరికాలో జరిగిన వ్యభిచారం పై తనకు ఎలాంటి న్యూస్ లేదని క్లారిటీ ఇచ్చింది శ్యామల.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది