Anchor Soumya Rao : ఎద అందాలతో ఇంస్టాగ్రామ్ నీ షేక్ చేస్తున్న జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్యా రావు..!!

Authored By Breaking News | The Telugu News | Published on: November 29, 2022, 7:00 pm

Anchor Soumya Rao : తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించే షోలలో ఒకటి జబర్దస్త్ కామెడీ షో. ఈశ్వర్ ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయారు. ముఖ్యంగా ఈ షోకి వ్యవహరించే యాంకర్లకు విపరీతమైన క్రేజ్ ఉంటది.

ఏరేటిగానే యాంకర్ రేష్మి మరియు అనసూయ పాపులారిటీ సంపాదించారు. అయితే ఇటీవల వీళ్ళు ఈషో విడిచి పెట్టడం జరిగింది. ఈ క్రమంలో రష్మీ స్థానంలో.. కొత్త యాంకర్ గా దర్శనమిచ్చిన సౌమ్యా రావు.. సోషల్ మీడియాలో సెగలు రేగుతుంది. మత్తెక్కించే కళ్ళతో..

Anchor Soumya Rao photos viral in instagram

Anchor Soumya Rao photos viral in instagram

ఫోటోలతో మరోపక్క యాంకరింగ్ తో జబర్దస్త్ షోని సౌమ్యా రావు.. చాలా బాగా వాడుకుంటుంది. వచ్చిన రెండు మూడు వారాలలోనే.. సౌమ్య పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. ఈ క్రమంలో ఫోటోషూట్లకు సౌమ్య ఇస్తున్న ఫోజులు… వైరల్ అవుతున్నాయి. తాజాగా ఎద అందాలు చూపిస్తూ సౌమ్య ఫోటోషూట్ ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాయి.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp