Anchor Suma : వంటలక్క, సుమక్క సరసన నవ్యస్వామి.. ఈ సారి అంతకు మించేలా?
Anchor Suma ఒకప్పుడు సుమ మాత్రమే బుల్లితెరపై ప్రకటనల్లో నటించి బాగా సంపాదించే వారు. అందులోనూ మరీ ముఖ్యంగా తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్లు అనే ప్రొడక్ట్, దానికి సంబంధించిన ప్రకటనలు ఎంతో వైరల్ అవుతుంటాయి. ఆ మధ్య క్రికెటర్స్‌తో కలిసి చేసిన యాడ్ అందరినీ ఆకట్టుకుంది. ఆ తరువాత మళ్లీ వంటలక్కతో కలిసి సుమ ఈ యాడ్‌లో నటించింది. సుమ Anchor Suma ను పక్కన పెట్టేసి వంటలక్క Premi Viswanath ను బ్రాండ్ అంబాసిడర్‌గా చేశారా? అనే టాక్ కూడా వచ్చింది.

Navya Swamy Suma And Premi Viswanath For Tenali Double Horse
వంటలక్క, సుమక్క సరసన నవ్యస్వామి.. Anchor Suma
కానీ సుమక్క Anchor Suma, వంటలక్క Premi Viswanath కలిసి తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్లను ప్రమోట్ చేసేందుకు వచ్చారు. అలా ప్రేమి విశ్వనాథ్ Premi Viswanath మొదటిసారిగా బుల్లితెరపై యాడ్స్‌లో నటించారు. ఆ ప్రకటన కూడా ఫుల్ వైరల్ అయింది. అలా మొత్తానికి తెనాలి డబుల్ హార్స్ ద్వారా సుమ, ప్రేమీ విశ్వనాథ్ ఒక్క చోటకు చేరారు. అయితే ఈ గ్యాంగ్‌లో తాజాగా మరో బుల్లితెర స్టార్ జాయిన్ అవుతోంది. నవ్యస్వామి కూడా ఈ ప్రకటనలో భాగస్వామి కాబోతోందట. ఈ మేరకు ఈ మధ్యే యాడ్‌ను షూట్ చేశారట.

Navya Swamy Suma And Premi Viswanath For Tenali Double Horse
సుమ, నవ్యస్వామి Navya Swamy కలిసి గడిచిన ఆదివారం తెనాలి డబుల్ హార్స్ అనుబంధం అనే షోలో లైవ్‌లోకి వచ్చారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని చెప్పేసింది. ఇకపై నవ్యస్వామి Navya Swamy కూడా తెనాలి డబుల్ హార్స్ ఫ్యామిలీలోకి వచ్చేసిందని, యాడ్‌కు సంబంధించిన షూటింగ్ కూడా కానిచ్చేశామని చెప్పుకొచ్చింది. మరి ఈ యాడ్ ఏ మేరకు జనాలను మెప్పిస్తుందో చూడాలి. ఇప్పటికే Anchor Suma సుమక్క, వంటలక్క Premi Viswanath కలిసి ఓ మార్క్ క్రియేట్ చేయగా.. కొత్తగా నవ్యస్వామి ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Navya Swamy Suma And Premi Viswanath For Tenali Double Horse
ఇది కూడా చదవండి ==> కష్టాల్లో జబర్దస్త్ చంటి.. లోన్లు, ఈఎంఐలు కట్టలేక అలా!
ఇది కూడా చదవండి ==> హిమను చంపించినట్టే.. నిన్ను కూడా చంపేస్తా.. అంజిని తుపాకీతో బెదిరించిన మోనిత.. ఈ విషయం తెలిసి షాక్ అయిన దీప
ఇది కూడా చదవండి ==> తన ఎక్స్‌ను చూపించిన రష్మి.. అందరికీ షాక్ ఇచ్చిన యాంకర్.. వీడియో
ఇది కూడా చదవండి ==> అందాల దాడి చేస్తోన్న ఇస్మార్ట్ పోరీ.. చీరలో నభా పరువాల విందు!