Anchor Suma : ప్రమోషన్స్‌లో కొత్త పుంతలు.. ఎంతైనా సుమ స్టైలే వేరు.. వైరల్ వీడియో..!
Anchor Suma : యాంకర్ సుమ Anchor Suma ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. సుమ Anchor Suma ఎంటరైతే ఏదైనా సరే అడ్డు తొలగిపోవాల్సింది. ఏదైనా షోను సుమ చేతిలోకి తీసుకుందంటే కచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. అలాంటి సుమ ఇప్పుడు తన కోసం తాను పనిచేసేందుకు రెడీ అయింది. అసలే ఇప్పుడు బుల్లితెర తారలందరూ కూడా యూట్యూబ్‌ల మీద పడ్డారు. ప్రతీ ఒక్కరూ తమకంటూ ప్రత్యేకంగా యూట్యూబ్ చానెల్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అందులో వెరైటీ వీడియోలను పెడుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

Anchor Suma Promotes Her Suma Youtube channel
సుమ పేరు మీదే ఓ యూట్యూబ్ చానెల్ Anchor Suma
అలా సుమ Anchor Suma కూడా యూట్యూబ్‌లో ఇది వరకు అల్లరి చేసింది. యాంకర్ సుమ Anchor Suma అనే యూట్యూబ్ చానెల్‌తో సుమ Anchor Suma దుమ్ములేపింది. గత ఏడాది లాక్డౌన్ సమయంలో యాంకర్ సుమ అనే యూట్యూబ్ చానెల్‌లో రకరకాల వీడియోలు వచ్చాయి. అందులో దాదాపు ఏడు లక్షలకు పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. 70కి పైగా వీడియోలున్నాయి. అంతటి రీచ్ ఉన్న సుమ Anchor Suma యూట్యూబ్ చానెల్‌ను సుమ వదిలేసుకుంది. అది ఆమె చానెలా? వేరే వాళ్లు నడిపిస్తుంటే సుమ అందులో వర్క్ చేసేదా? అన్నది తెలియదు. కానీ తాజాగా సుమ తన పేరు మీదే ఓ చానెల్‌ను ఏర్పాటు చేసుకున్నారు.

Anchor Suma Promotes Her Suma Youtube channel
ఈ నెల ప్రారంభంలోనే సుమ అనే యూట్యూబ్ చానెల్‌ను విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ప్రారంభించి అందరి దృష్టిని ఆకర్షించుకున్నారు. అలా సుమ Anchor Suma అనే యూట్యూబ్ చానెల్ ఇప్పుడు దూసుకుపోతోంది. అయితే ఇందులో ఎలాంటి వీడియోలు ఉంటాయో చెబుతూ ఫన్నీగా ఆలోచించింది. కూరగాయల మార్కెట్లో అన్ని రకాలు పెట్టుకుని అరుస్తున్నట్టుగా.. స్కిట్లు, వీడియోలు, ఇంటర్వ్యూలు, వ్లాగ్‌లు అన్నీ ఉంటాయి అంటూ చేపల మార్కెట్లో అరిచినట్టుగా అరిచేసింది. మొత్తానికి సుమ మాత్రం ప్రమోషన్స్‌లో తనకు తానే సాటి అని నిరూపించుకుంటోంది.
View this post on Instagram
ఇది కూడా చదవండి ==> యాంకర్ సుమ, అనసూయలని డామినేట్ చేస్తున్న రష్మీ గౌతం..
ఇది కూడా చదవండి ==> యాంకర్ ఓంకార్ పై బండ్ల గణేశ్ సీరియస్? ఇదేం టార్చర్.. అంటూ సిక్స్త్ సెన్స్ షోపై కామెంట్స్?
ఇది కూడా చదవండి ==> ఇమ్మాన్యుయేల్ కు జబర్దస్త్ వర్ష షాక్.. బుల్లెట్ భాస్కర్ తో రొమాన్స్.. రచ్చ రచ్చ చేశారు..!
ఇది కూడా చదవండి ==> కమిట్‌మెంట్ అడిగిన స్టార్ హీరో.. రిటన్‌లో బంపర్ ఆఫర్ ఇచ్చిన ఖుష్బూ