Anchor suma : అరియానా సీక్రెట్లన్నీ బయటకు.. వాట్సప్‌లో వాటిని చూసి షాకైన సుమ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anchor suma : అరియానా సీక్రెట్లన్నీ బయటకు.. వాట్సప్‌లో వాటిని చూసి షాకైన సుమ

Anchor suma : యూట్యూబ్ చానల్స్‌కు యాంకర్‌గా కేరీర్ ప్రారంభించిన అరియానా.. కొద్ది కాలంలోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. రామ్ గోపాల్‌ వర్మతో చేసిన ఇంటర్వ్యూ‌తో ఆమె ఫేట్ మారింది. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లోకి ఎంట్రీ ఇచ్చింది. హాట్ కనిపించడంతో పాటుగా.. హౌస్‌లోని మేల్ కంటెస్టెంట్‌లకు గట్టి పోటీ ఇచ్చింది. దీంతో ఆమెకు ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ఇక, బిగ్ బాస్‌ హౌస్ నుంచి బయటికొచ్చాక.. టీవీ షోలు, ఈవెంట్స్‌తో భారీగానే […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :17 November 2021,8:40 am

Anchor suma : యూట్యూబ్ చానల్స్‌కు యాంకర్‌గా కేరీర్ ప్రారంభించిన అరియానా.. కొద్ది కాలంలోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. రామ్ గోపాల్‌ వర్మతో చేసిన ఇంటర్వ్యూ‌తో ఆమె ఫేట్ మారింది. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లోకి ఎంట్రీ ఇచ్చింది. హాట్ కనిపించడంతో పాటుగా.. హౌస్‌లోని మేల్ కంటెస్టెంట్‌లకు గట్టి పోటీ ఇచ్చింది. దీంతో ఆమెకు ఫుల్ క్రేజ్ వచ్చేసింది.

ఇక, బిగ్ బాస్‌ హౌస్ నుంచి బయటికొచ్చాక.. టీవీ షోలు, ఈవెంట్స్‌తో భారీగానే సంపాదిస్తుంది. అంతేకాకుండా స్వంతగా యూట్యూబ్ చానల్ కూడా స్టార్ చేసింది.ఇదిలా ఉంటే తన జీవితంలో మలుపుకు కారణమైన.. రామ్ గోపాల్ వర్మతో అరియానా చేసిన బోల్డ్ ఇంటర్యూ చాలా మందిని షాక్ గురిచేసింది.

Anchor suma shocked after seeing ariyana glory whatsapp

Anchor suma shocked after seeing ariyana glory whatsapp

Anchor suma : అరియానా వాట్సప్ సీక్రెట్లు..

అసభ్యకరమైన యాంగిల్స్‌ను చూపెట్టడం, డబుల్ మినింగ్ డైలాగ్స్‌ తీవ్ర దుమారమే రేపాయి. ఇక, తాజాగా అరియానా ఈటీవీ క్యాష్‌ షోకు గెస్ట్‌గా వచ్చింది. ఆమెతో పాటు అషూ రెడ్డి, రాహుల్ సిప్లిగంజ్, కుమార్ సాయి కూడా షోకు వచ్చారు. అయితే షోలో అరియానా చాలా యాక్టివ్‌గా ఉంది. షోలో భాగంగా బోల్డ్ అని నిరూపించడానికి నీ ఫోన్ అన్‌లాక్ చేసి నాకివ్వు అని సుమ.. అరియానాను అడుగుతుంది.

అప్పుడు అషూ రెడ్డి కలగజేసుకుని వాట్సాప్‌లో ఫస్ట్ 10 చాట్స్ ఎవరివి ఉన్నాయో పేర్లు చదువు అక్క అని సుమను అడుగుతుంది. అయితే అరియానా ఫోన్ తీసుకుని చూసిన సుమ ఓ వింత ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. వెంటనే ఫోన్‌ను అరియానాకు ఇచ్చేసి.. నేను అంత బోల్డ్ కాదు అంది.అప్పుడే నీతో పాటు ఇంకొకరు కూడా బోల్డ్ అనిపించుకున్నారు కదా అని సుమ అనగానే.. వెంటనే అరియానా ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ అని అంటుంది. అప్పుడే అషూ వెంటనే పొడియం వెనకాల కింద కూర్చొని దాక్కుంది. ఈ ప్రోమో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది