Vishnu Priya : అటూ ఇటూ తిప్పుతూ సెగలు రేపింది.. విష్ణు ప్రియ భారీ అందాల జాతర | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vishnu Priya : అటూ ఇటూ తిప్పుతూ సెగలు రేపింది.. విష్ణు ప్రియ భారీ అందాల జాతర

 Authored By sekhar | The Telugu News | Updated on :19 August 2023,1:00 pm

Vishnu Priya : తెలుగు బుల్లితెరపై తిరుగులేని ఇమేజ్ సంపాదించిన వారిలో యాంకర్ విష్ణు ప్రియ ఒకరు. సుడిగాలి సుదీర్ తో కలసి చేసిన “పోవే పోరా” షోతో మంచి పాపులారిటీ సంపాదించింది. ఒకపక్క యాంకరింగ్ రంగమ్మ రాణిస్తూనే మరోపక్క సినిమా రంగంలో కూడా అవకాశాలు అందుకుంటూ ఉంది. వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ ఉంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో సైతం మంచి ఫాలోయింగ్ విష్ణుప్రియకి ఉంది. అందాల ఆరబోతలో..

ఏమాత్రం హద్దులు లేకుండా విష్ణు ప్రియ పోస్ట్ చేసే వీడియోలు మరియు ఫోటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇటీవల దయ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించడం జరిగింది. హీరో జెడి చక్రవర్తి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ లో విష్ణు ప్రియ ఫుల్ లెన్త్ రోల్ చేయడం జరిగింది. జర్నలిస్టు పాత్రలో నటనతో చెలరేగిపోయింది. దయ వెబ్ సిరీస్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కెరియర్ ప్రారంభంలో యూట్యూబ్ గా మొదలుపెట్టి యాంకర్ గా మెప్పించి ప్రస్తుతం నటిగా బిజీగా గడుపుతుంది.

ఇదే సమయంలో పలు రకాల ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ లలో కూడా నటిస్తూ ఉంది. విష్ణు ప్రియ చేసిన ప్రైవేట్ సాంగ్ “జరి జరి పంచ కట్టు”.. సూపర్ హిట్ అయింది. ఇదిలా ఉంటే తాజాగా రూల్స్ రంజాన్ సినిమాలో నుంచి సమ్మోహనుడా అనే పాటకి బోల్డ్ స్టెప్స్ వేస్తూ తన వంపుసంపులతో.. నడుము అందాలతో విష్ణు ప్రియ కుర్ర కారుకు హీటెక్కించింది. అటు ఇటు నడుము ఎద అందాలు.. తిప్పుతూ విష్ణు ప్రియ భారీ అందాల జాతర ఇంస్టాగ్రామ్ లో వీడియో రూపంలో పోస్ట్ చేసింది. ఈ వీడియో విపరీతంగా ట్రెండ్ అవుతుంది.

 

Advertisement
WhatsApp Group Join Now

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది