
anchor vishnu priya wishes a hero to be her husband
Anchor Vishnu priya : ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న గ్లామర్ యాంకర్స్ లో విష్ణు ప్రియ Anchor Vishnu priya ఒకరు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ..ఇలా భాష ఏదైనా ఎక్కువగా అభిమానులను అలరించేది ఫీమేల్ యాంకర్స్. ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర్నుంచి యూత్ ఆడియన్స్ వరకు సీనియర్ యాంకర్ సుమ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. సుమకి ఒక స్టార్ హీరోయిన్స్ కి ఉన్నంత క్రేజ్ అండ్ పాపులారిటీ ఉంది. సినిమా ఇండస్ట్రీలోని దాదాపు అందరు ఈమెకి అభిమానులే. ఇక అనసూయ, రష్మీ గౌతం, శ్రీముఖి ఆ తర్వాత స్థానాలలో ఉన్నారు. వీరి ముగ్గురు మధ్య మంచి పోటీ కూడా ఉంది. వీరు బుల్లితెర మీద మాత్రమే కాకుండా సిల్వర్ స్క్రీన్ మీద కూడా అలరిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.
anchor vishnu priya wishes a hero to be her husband
అయితే ఈ మధ్య కాలంలో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్న గ్లామర్ బ్యూటీ యాంకర్ విష్ణు ప్రియ. మేల్ క్రేజీ యాంకర్ సుడిగాలి సుధీర్‌తో ఉన్న క్లోజ్ నెస్ తో విష్ణు ప్రియAnchor Vishnu priyaకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. వీరిద్దరు కలిసి చేసిన ‘పోవే పోరా’ షోతో బాగా పాపులర్ అయింది. ఈ షో ఇంట్రోలో ఇద్దరు చేసిన సాంగ్స్ కుర్రకారుని అల్లాడించాయి. సినిమా సాంగ్స్ కి వీరు చేసిన పర్ఫార్మెన్స్ కి ఫిదా అయినవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ రకంగా విష్ణు ప్రియ బాగా క్రేజ్ తెచ్చుకొని ప్రత్యేకంగా అభిమానులను సొంతం చేసుకుంది. ఈ క్రేజ్ తో మరికొన్ని షోలలోనూ పాల్గొని పాపులర్ అయింది.
ఒకవైపు ఇలా షోస్ తో బిజీగా ఉంటూనే పర్సనల్ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తు వెకేషన్స్ కి బయటికి వెళ్ళినప్పుడు మంచి లోకేషన్ లో రకరకాల ఫోటో షూట్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం తరచుగా చేస్తుంది. వీటిలో ఎక్కువగా కాస్త హాట్ ఫోటోషూట్స్ బాగా షేర్ చేస్తూ వస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే ఈమె చేసే ఫొటో షూట్స్ ముంబై మోడల్స్ కి, స్టార్ హీరోయిన్ల కి ఏమాత్రం తగ్గడం లేదు. ఈ మధ్య కాలంలో విష్ణు ప్రియ చేసిన గ్లామర్ ఫోటోషూట్ నెట్టింట విరివిగా వైరల్ అవుతుంది.
anchor vishnu priya wishes a hero to be her husband
తాజాగా ఈ ఫోటోలు చూసిన అభిమానులు రకరకాల కామెంట్స్ ఇస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో విష్ణు ప్రియ అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో కూడా బయటపెట్టింది. తన స్టోరీలో విష్ణుప్రియ Anchor Vishnu priya ఆషికి 2 సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ స్టార్ హీరో ఆదిత్యరాయ్ కపూర్ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటో కింద ఇంట్రెస్టింగ్ కామెట్స్ కూడా పెట్టింది.
anchor vishnu priya wishes a hero to be her husband
‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలో వెంకటేష్ మాదిరిగా దేవుడా ఓ మంచి దేవుడా వచ్చే జన్మలో అయినా నాకు ఇలాంటి భర్త కావాలి అంటూ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు చాలా మంది తథాస్తు అని కామెంట్స్ పెట్టారు. ఆదిత్య రాయ్ కపూర్ లాంటి భర్త వస్తే తనకు చాలా హ్యాపీ అని చెప్పడంతో.. వచ్చే జన్మ వరకు ఎందుకు ఈ జన్మలోనే వస్తాడులే అంటూ విష్ణుప్రియనుకొందరు నెటిజన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా బుల్లితెర యాంకర్ ఏకంగా బాలీవుడ్ హీరోలాంటి వాడు భర్తగా కోరుకోవడం అంటే కాస్త అత్యాశే.
ఇది కూడా చదవండి ==> పవన్ కళ్యాణ్‌తో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన ఉప్పెన బ్యూటీ..?
ఇది కూడా చదవండి ==> అన్నదమ్ములు రాజమౌళికి SS.. కీరవాణికి MM.. అని ఎందుకు ఉంటాయో మీకు తెలుసా…?
ఇది కూడా చదవండి ==> అయిపాయె.. యాంకర్ ప్రదీప్ కు ఐలవ్యూ చెప్పేసిన శ్రీముఖి? షాక్ లో అభిమానులు..!
ఇది కూడా చదవండి ==> రాజమౌళి – మహేష్ కాంబో.. పొరపాటున పాయింట్ లీక్ చేసిన విజయేంద్ర ప్రసాద్
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.