Vishnu Priya : బ్లాక్ డ్రెస్‌లో కేక పుట్టిస్తున్న విష్ణుప్రియ.. పైన ఎద అందాలు మొత్తం చూపించేసింది భయ్యా.. తట్టుకోవడం కష్టమే
Vishnu Priya : విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా? తనేంటో అందరికీ తెలుసు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా తన కెరీర్ ను ప్రారంభించిన విష్ణుప్రియ ఆ తర్వాత తెలుగు బుల్లితెర మీద యాంకర్ గా స్థిరపడింది. యాంకర్ గా చాలా షోలు చేసి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కొన్నేళ్ల పాటు టాప్ యాంకర్ గా తెలుగు బుల్లితెర మీద కొనసాగింది. కానీ.. విష్ణుప్రియ గురించి మనకు తెలియని విషయం ఏంటంటే.. తను అందాలు ఆరబోస్తే కుర్రాళ్లు తట్టుకోవడం […]
Vishnu Priya : విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా? తనేంటో అందరికీ తెలుసు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా తన కెరీర్ ను ప్రారంభించిన విష్ణుప్రియ ఆ తర్వాత తెలుగు బుల్లితెర మీద యాంకర్ గా స్థిరపడింది. యాంకర్ గా చాలా షోలు చేసి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కొన్నేళ్ల పాటు టాప్ యాంకర్ గా తెలుగు బుల్లితెర మీద కొనసాగింది. కానీ.. విష్ణుప్రియ గురించి మనకు తెలియని విషయం ఏంటంటే.. తను అందాలు ఆరబోస్తే కుర్రాళ్లు తట్టుకోవడం కష్టం.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే విష్ణుప్రియ ఈ మధ్య రకరకాల ఫోటోషూట్లతో తన అభిమానులను అలరిస్తూనే ఉంది. ఒక్కోసారి తన ఫోటోలు మామూలుగా ఉండవు. తన అందాలు మొత్తం ఆరబోసి అభిమానులు పండుగ చేసుకునేలా చేస్తుంది. తన అభిమానుల కోసం ఏమైనా చేయడానికి రెడీ అంటూ సిగ్నల్ ఇస్తుంది విష్ణుప్రియ.విష్ణుప్రియ ప్రస్తుతం సినిమాల్లోనూ బిజీగా ఉంది. ఈ మధ్య యాంకర్ గా బుల్లితెర మీద పెద్దగా కనిపించడం లేదు కానీ.. సినిమాల్లో మాత్రం అడపా దడపా కనిపిస్తోంది. ఇక.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్స్ తో అలరిస్తోంది విష్ణుప్రియ.
Vishnu Priya : సినిమాల్లోనూ విష్ణుప్రియ బిజీ
తాజాగా బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకొని కింద రకరకాల పూలు ఉన్న డ్రెస్ వేసుకొని రచ్చ రచ్చ చేసింది. బ్లాక్ బ్లౌజ్ వేసుకొని క్లీవేజ్ షో చేస్తోంది. తన ఎద అందాలు మొత్తం చూపించేసి రచ్చ చేస్తోంది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆ ఫోటోలు చూసి వామ్మో.. విష్ణుప్రియ కుర్రాళ్లను ఇంకా పిచ్చోళ్లను చేస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.