Anu Emmanuel : అవి మాత్రమే చూపించి.. కాక రేపుతున్న అను ఇమ్మాన్యుయల్..
Anu Emmanuel : బ్యూటిఫుల్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయల్ నేచురల్ స్టార్ నాని ‘మజ్ను’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మకు తర్వాత వరుసగా తెలుగు, తమిళ్ భాషల్లో పలు చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. ఈ క్రమంలోనే వాటన్నిటిని సద్వినియోగం చేసుకుని ఈ భామ హీరోయిన్‌గా దూసుకుపోతోంది.అను ఇమ్మాన్యుయల్ టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన దాదాపుగా యాక్ట్ చేసింది. అయితే, ఈ భామ యాక్ట్ చేసిన అన్ని సినిమాలు సక్సెస్ కాలేదు.
Anu Emmanuel : ఆహా.. ఆ సొగసులంటే అనుకు ఎంత కేరింగో..!
కానీ, ఈమె పోషించిన పాత్రలకు మాత్రం మంచి పేరు వచ్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఈ సుందరి..అందానికే కేరాఫ్ అని చెప్పొచ్చు. ఈ సంగతులు అలా ఉంచితే..అను ఇమ్మాన్యుయల్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సదరు ఫొటోలో అను ఇమ్మాన్యుయల్ చాలా అందంగా కనబడుతోంది. వైట్ కలర్ టాప్‌లో భారీ ఎద అందాలు కనబడేలా ట్రాన్సపరెంట్ టాప్ ధరించింది అను..
ఇక మెడలో లాకెట్.. హెయిర్ సరిచేసుకుంటున్నట్లు స్టిల్ ఇచ్చి.. అను ఇమ్మాన్యుయల్ కుర్రకారులో కాక రేపుతోంది. ఈ ఫొటో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందాల ముద్దుగుమ్మ ఇంత గ్లామరస్‌గా తయారైందని అంటున్నారు. ఈ మేరకు పోస్టులు పెడుతున్నారు. అను ఇమ్మాన్యుయల్ ఇటీవల విడుదలైన మల్టీస్టారర్ మూవీ ‘మహా సముద్రం’లో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు.