Anu Emmanuel : యువ హీరోకు ఘాటు లిప్ లాక్ పెట్టిన అను ఇమ్మాన్యుయేల్.. టెంప్ట్ అయిన ఆ హీరో ఏం చేశాడంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anu Emmanuel : యువ హీరోకు ఘాటు లిప్ లాక్ పెట్టిన అను ఇమ్మాన్యుయేల్.. టెంప్ట్ అయిన ఆ హీరో ఏం చేశాడంటే?

 Authored By kranthi | The Telugu News | Updated on :30 November 2022,12:00 pm

Anu Emmanuel : మజ్ను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అను ఇమ్మాన్యుయేల్ గుర్తుందా మీకు. ఆ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న అనును చూసి తను ఖచ్చితంగా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. తనకు మామూలుగా పాపులారిటీ రాదనుకున్నారు. తనను చూసి అందరూ గోల్డెన్ లెగ్ అన్నారు. కానీ.. కేవలం మజ్ను సినిమాతో మాత్రమే తను హిట్ కొట్టింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో తనకు అవకాశం వచ్చినా అవేవీ తనకు అంతగా పేరు తీసుకురాలేదు.

స్టార్ హీరోలతో నటించినా కూడా ఆ అమ్మడుకు ఎందుకో అదృష్టం కలిసి రాలేదు. నాగ చైతన్య, మారుతి కాంబోలో వచ్చిన శైలజ గారి అల్లుడు సినిమా కూడా ఆడలేదు. ఆ తర్వాత కూడా అను చాలా సినిమాల్లో నటించింది కానీ.. అవేవీ హిట్ టాక్ తెచ్చుకోలేదు. ఆ తర్వాత తనకు ఏమైందో తెలియదు.. తనకు అవకాశాలు తగ్గాయో.. తనే సినిమాలకు దూరం అవుతుందని అనుకుందో ఏమో కానీ.. కొన్నేళ్ల పాటు తను ఇండస్ట్రీకి దూరం అయింది. తర్వాత సన్నగా, బొద్దుగా తయారైన అను.. ఇటీవల ఊర్వశివో రాక్షసివో అనే సినిమాలో నటించింది. అందులో యువ హీరో శిరీష్ హీరోగా నటించింది.

Anu Emmanuel oorvasivo rakshashivo movie ks viral on social media

Anu Emmanuel oorvasivo rakshashivo movie ks viral on social media

Anu Emmanuel : సన్నగా బొద్దుగా తయారైన అను

ఈ సినిమాలో అను హద్దులు దాటిన విషయం తెలిసిందే. తన రొమాన్స్ కోసమే సినిమాకు వెళ్లిన వాళ్లూ ఉన్నారు. బట్టలు విప్పేసి కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది అను. అందులో శిరీష్ తో లిప్ లాక్ కూడా చేసింది అను. తన లిప్ లాక్ సీన్ బాగా రావడంతో పాటు తన రొమాంటిక్ సీన్స్ అన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అను ఇమ్మాన్యుయేల్ కు కాస్తో కూస్తో ఫేమ్ వచ్చిందట. అందుకే మరో యంగ్ హీరో కూడా తనపై కన్నేశాడని వార్తలు వస్తున్నాయి. ఆయన ఎవరో కాదు. మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్. తన సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ ను హీరోయిన్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అను ఇమ్మాన్యుయేల్ ఈసారి అయినా జాక్ పాట్ కొట్టినట్టేనా వేచి చూడాలి మరి.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది