anupama gives a shok to keerthy suresh
Keerthy Suresh : మహానటి సినిమాతో ఎంతో మంది ప్రేక్షకుల మన్ననలు పొందిన అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్. సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో కాస్తా ట్రెడిషనల్, పద్ధతిగా కనిపిస్తూ తన మార్క్ చూపించేది. తను సినిమాల్లోనూ ఎక్కడా గ్లామర్ షోలేకుండానే అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం సిచ్యూయేషన్ మారడంతో గ్లామర్ షోలోనూ కీర్తి అదరగొడుతోంది. ట్రెండీ వేర్స్ లో అందాలు ఆరబోస్తూ కొంతకాలంగా కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. ఇలా రూటు మార్చడంతో కీర్తి సురేష్ లోని కొత్త కోణం షాకింగ్ గా ఉంది. ఏకంగా బోల్డ్ ఫొటోషూట్లకు కూడా సై అంటోంది. ఈ మలయాళ బ్యూటీ ఎన్ని ప్రయత్నాలు చేసిన కూడా పెద్దగా పేరు ప్రఖ్యాతలు పొందలేకపోతుంది.
అయితే మరో మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ ఒక్క దెబ్బకు పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ దక్కించుకుంది. మొన్నటి వరకు అనుపమా పరమేశ్వరన్ కెరీర్ కూడా తెలుగులో అయిపోయిందనుకున్నారు. చాలా వార్తలు వినిపించాయి. సోషల్ మీడియాలో అనేక పోస్టులు కూడా వచ్చాయి. కానీ దాన్ని ఒక్క సినిమా బ్రేక్ చేసింది. `కార్తికేయ 2` అనుపమాకి ఊహించిన బూస్ట్ ఇచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తీసుకురావడం విశేషం. మరో రెండుమూడేళ్ల వరకు అనుపమాకి తిరుగులేదని చెప్పొచ్చు. కీర్తి సురేష్ మలయాళ ఇండస్ట్రీ నుండి వచ్చి టాలీవుడ్ ని ఏలుతుందని అందరు భావించారు. కాని ఇప్పుడు అనుపమ ఆ స్థానాన్ని ఆక్రమించనుందని అంటున్నారు.
anupama gives a shok to keerthy suresh
`ప్రేమమ్` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్. ముగ్గురు హీరోయిన్లలో టీనేజ్ బ్యూటీ అదరగొట్టింది. దీంతో తెలుగు కుర్రాళ్ల హృదయాలను దోచేసింది. ఆ తర్వాత `శతమానం భవతి` చిత్రంతో మరో సక్సెస్‌ని అందుకుంది. శర్వానంద్‌తో కలిసి నటించింది. ఈ చిత్రం తెలుగు ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డుని అందుకోవడం విశేషం. ఇటీవల అనుపమ లిప్ లాక్ సీన్స్‌లోను రెచ్చిపోయింది. చూస్తుంటే ఈ అమ్మడు రానున్న రోజులలో మరింత చెలరేగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.