Anushka : ఆ ఫీలింగ్ అనిపిస్తే చాలు సెట్ లో అందరి ముందు అలా చేస్తున్న అనుష్క..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anushka : ఆ ఫీలింగ్ అనిపిస్తే చాలు సెట్ లో అందరి ముందు అలా చేస్తున్న అనుష్క..!

Anushka : స్వీటీ అనుష్క ఒక వింత జబ్బుతో బాధపడుతుందని మీకు తెలుసా. అదేంటి అనుష్కకు జబ్బా ఏంటి ఆమె సైజ్ జీరో కోసం లావెక్కడం కూడా జబ్బేనా అందుకోసమేగా అమ్మడు మళ్లీ తన పాత లుక్ కోసం సినిమాలు కూడా చేయట్లేదు. అయినా అది జబ్బు ఎలా అవుతుంది. సినిమాలో పాత్ర కోసం అలా బరువు పెరిగింది. ఐతే తగ్గడం కోసం కాస్త ఎక్కువ టైం తీసుకుంది అయినంత మాత్రాన అమ్మడికి ఏదో జబ్బు ఉందంటారా […]

 Authored By ramu | The Telugu News | Updated on :25 June 2024,8:00 pm

Anushka : స్వీటీ అనుష్క ఒక వింత జబ్బుతో బాధపడుతుందని మీకు తెలుసా. అదేంటి అనుష్కకు జబ్బా ఏంటి ఆమె సైజ్ జీరో కోసం లావెక్కడం కూడా జబ్బేనా అందుకోసమేగా అమ్మడు మళ్లీ తన పాత లుక్ కోసం సినిమాలు కూడా చేయట్లేదు. అయినా అది జబ్బు ఎలా అవుతుంది. సినిమాలో పాత్ర కోసం అలా బరువు పెరిగింది. ఐతే తగ్గడం కోసం కాస్త ఎక్కువ టైం తీసుకుంది అయినంత మాత్రాన అమ్మడికి ఏదో జబ్బు ఉందంటారా అంటే. అనుష్క కు ఉన్న జబ్బు లావెక్కడం కాదు అతిగా నవ్వడమని అంటున్నారు ఆమెకు బాగా పరిచయం ఉన్న వారు.

ఎంత పెద్ద సెట్ లో ఉన్నా సరే.. అక్కడ ఎంత సీరియస్ సీన్ జరుగుతున్నా సరే తనకు కామెడీ ఫీలింగ్ కలిగితే చాలు పకపకా నవ్వేస్తుందట అనుష్క. అదిసరే నవ్వడం కూడా ఒక రోగం అంటే ఎలా.. ఎంత నవ్వితే అంత ఆరోగ్యం అంటారు కదా అంటే నవ్వడం మంచిదే కానీ కంట్రోల్ చేయలేనంత నవ్వడం మాత్రం నష్టమే. అనుష్క అలా నవ్వడం మొదలు పెడితే దాదాపు పావు గంట దాకా నవ్వుతూనే ఉంటుందట. ఒక్కోసారి ఇంకా ఎక్కువ టైం కేవలం నవ్వడం కోసం తీసుకుంటుందట.

Anushka ఆ ఫీలింగ్ అనిపిస్తే చాలు సెట్ లో అందరి ముందు అలా చేస్తున్న అనుష్క

Anushka : ఆ ఫీలింగ్ అనిపిస్తే చాలు సెట్ లో అందరి ముందు అలా చేస్తున్న అనుష్క..!

ఆమెతో నవ్వడం పోటీ పడితే ఎవ్వరు గెలవలేరని అంటున్నారు కొందరు. ఐతే ఇలా నవ్వడం అనేది ఒక రోగమని అంటున్నారు. సూడో బుల్బార్‌ ఎఫెక్ట్(పీబీఏ) అంటే నాడీ వ్యవస్థలో లోపం వల్ల ఇలా అతిగా నవ్వడం లేదా ఏడవడం మొదలు పెడితే అతిగా ఏడవడం చేస్తారట. తనకు తెలియకుండానే అనుష్క ఇంత సీరియస్ జబ్బుతో బాధపడుతుందని అంటున్నారు నెటిజన్లు.ఇక ప్రస్తుతం అనుష్క సినిమాల విషయానికి వస్తే క్రిష్ డైరెక్షన్ లో ఘాటి సినిమా చేస్తున్న అనుష్క మరోపక్క మలయాఓళంలో కూడా క్రేజీ ఆఫర్ అందుకుంది. ఈ రెండు సినిమాలు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు అవ్వడం విశేషం. తప్పకుండా ఈ రెండు ప్రాజెక్ట్ లతో అనుష్క తిరిగి ఫాం లోకి వస్తుందని ఆమె ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది