Prabha Heroine : నువ్వు వర్జినేనా .. ప్రభాస్ హీరోయిన్ కు దారుణమైన ప్రశ్న ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabha Heroine : నువ్వు వర్జినేనా .. ప్రభాస్ హీరోయిన్ కు దారుణమైన ప్రశ్న ..!

 Authored By ramalingaiahtandu | The Telugu News | Updated on :4 May 2025,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Prabha Heroine : నువ్వు వర్జినేనా .. ప్రభాస్ హీరోయిన్ కు దారుణమైన ప్రశ్న ..!

Prabha Heroine : సోషల్ మీడియా వేదికగా సినీ నటులు, అభిమానులతో నిత్యం ఇంటరాక్షన్ జరుపుతూ ఉంటారు. ఈ క్రమంలో అభిమానులు తమ అభిమానితారల వ్యక్తిగత జీవితానికి మరింత చేరువ అయ్యేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. కొన్నిసార్లు అభిమానులు అడిగే కొన్ని ప్రశ్నలు చిరాకు పెట్టిస్తాయి. తాజాగా, ప్రముఖ నటి మాళవిక మోహనన్ ఇలాంటి ఒక అభ్యంతరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ట్విట్టర్‌లో లైవ్ చిట్‌చాట్ చేస్తుండగా ఓ నెటిజన్ ఆమెను “మీరు వర్జినేనా?” అంటూ అసభ్యంగా ప్రశ్నించాడు.

Prabha Heroine నువ్వు వర్జినేనా ప్రభాస్ హీరోయిన్ కు దారుణమైన ప్రశ్న

Prabha Heroine : నువ్వు వర్జినేనా .. ప్రభాస్ హీరోయిన్ కు దారుణమైన ప్రశ్న ..!

Prabha Heroine నెటిజన్ అడిగిన ప్రశ్నకు తలెత్తుకోలేకపోయిన ప్రభాస్ హీరోయిన్

ఈ ప్రశ్నను చూసిన మాళవిక షాక్‌కు గురయ్యారు. వెంటనే స్పందించిన ఆమె ఇలాంటి చెత్త ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు? దయచేసి మారేయండి అంటూ గట్టిగానే కౌంటరిచ్చారు. ఆమె స్పందన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఆ అభ్యంతరమైన కామెంట్ చేసిన వ్యక్తిపై మండిపడుతున్నారు. ఇలాంటి ప్రశ్నలు అడగడం సిగ్గుచేటు అని, సెలబ్రెటీలు కూడా మన తల్లి, అక్క, చెల్లిలాంటి వారే కాబట్టి గౌరవించాలి అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

కెరీర్ పరంగా చూస్తే మాళవిక మోహనన్ ప్రస్తుతం పలు ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. ప్రభాస్‌తో ‘ది రాజా సాబ్’, కార్తీతో ‘సర్దార్ 2’లో నటిస్తున్నారు. అలాగే గతంలో రజనీకాంత్, విజయ్, ధనుష్ వంటి స్టార్ హీరోలతో చేసిన సినిమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయినప్పటికీ, సోషల్ మీడియా వేదికగా వస్తున్న ఇలాంటి అభ్యంతరకర ప్రశ్నలు నటీమణుల వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీయడమే కాక, సమాజంలో మహిళల పట్ల ఉన్న ఆలోచనా ధోరణిని ప్రశ్నించాల్సిన అవసరాన్ని బలంగా సూచిస్తున్నాయి.

ramalingaiahtandu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది