Ashu Reddy : అషూ రెడ్డి గిఫ్ట్‌గా డైమండ్ రింగ్ ఇచ్చింది ఎవ‌రో..?

Advertisement
Advertisement

Ashu Reddy అషూ రెడ్డి Ashu Reddy ఒకప్పుడు ఈ పేరు ఎవ్వరికీ అంతగా తెలియదు. డబ్ స్మాష్‌లు చేసుకుంటూ ఉండే ఈ భామకు బిగ్ బాస్ ఆఫర్ రావడంతో కెరీర్ టర్న్ తీసుకుంది. జూనియర్ సమంత అంటూ అందరూ అషూ రెడ్డి Ashu Reddy మీద ప్రశంసలు కురిపించేవారు. కానీ మధ్యలో పర్సనల్ సమస్యల వల్ల లావుగా మారిపోయారు. బిగ్ బాస్ షోలోకి వచ్చిన అషూ రెడ్డి Ashu Reddy ని చూసి అంతా షాక్ అయ్యారు. బిగ్ బాస్ షో తరువాత అషూ రెడ్డి లైఫ్ మారిపోయింది. ఎక్కువగా సినిమా ఆఫర్లు రాకపోయినా కూడా బుల్లితెరపై మాత్రం మంచి డిమాండ్‌ను క్రియేట్ చేసుకుంది.

Advertisement

Ashu Reddy Diamond Gift Gos Viral

గిఫ్ట్‌గా డైమండ్ రింగ్.. అషూ రెడ్డి Ashu Reddy

ఇప్పుడు అషూ రెడ్డి Ashu Reddy  స్మాల్ స్క్రీన్, సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అవుతోంది. బుల్లితెరపై హ్యాపీ డేస్, కామెడీ స్టార్స్ అనే షోలో సందడి చేస్తోంది. హ్యాపీడేస్‌లో యాంకర్ రవి పక్కన, కామెడీ స్టార్స్‌లో ఎక్స్ ప్రెస్ హరి, సోషల్ మీడియాలో రాహుల్ సిప్లిగంజ్‌తో అషూ రెడ్డి దుమ్ములేపుతోంది. సోషల్ మీడియాలో అషూ రెడ్డి చేసే అల్లరి వేరే లెవెల్‌లో ఉంటుంది. తాజాగా అషూ రెడ్డి తన ఫ్రెండ్స్ గురించి చెబుతూ వారి ఇచ్చిన అదిరిపోయే బహుమతిని చూపించింది.

Advertisement

Ashu Reddy Diamond Gift Gos Viral

అషూరెడ్డికి తన ఫ్రెండ్స్ డైమండ్ రింగ్ గిఫ్ట్‌గా ఇచ్చినట్టు చెప్పుకొచ్చింది. నా ఫ్రెండ్సే నాకు డైమండ్స్ అంటూ వారు ఆ డైమంగ్ రింగ్‌ను పెడుతున్న వీడియోను షేర్ చేసింది. మొత్తానికి అషూ రెడ్డి ఫాలోయింగ్ మాత్రం మామూలుగా లేదు అనేట్టు చేసేసింది. ఆ డైమండ్ రింగ్ ఒరిజినలా? కాదా? అనేది మాత్రం తెలియడం లేదు. గతంలోనూ ఓ సారి ఇలానే డైమండ్ రింగ్ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది అషూ రెడ్డి. ఏది ఏమైనా అషూ రెడ్డి మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది.

ఇది కూడా చ‌ద‌వండి ==> జబర్దస్త్ టీం కి షాకిచ్చిన మల్లెమాల.. రెమ్యునరేషన్ కట్.. ఎందుకంటే..?

ఇది కూడా చ‌ద‌వండి ==> పూర్తిగా భ్రష్టు పట్టించిన తమన్.. దిగు దిగు నాగ అంటూ ఛండాలం.. వీడియో!

ఇది కూడా చ‌ద‌వండి ==> కేరవ్యాన్‌లో సుమ కష్టాలు.. ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? అంటోన్న స్టార్ యాంకర్.. వీడియో

ఇది కూడా చ‌ద‌వండి ==> వంటలక్క, సుమక్క సరసన నవ్యస్వామి.. ఈ సారి అంతకు మించేలా?

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

7 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

8 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

9 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

10 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

11 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

12 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

13 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

14 hours ago

This website uses cookies.